Zodiac Signs : 2025 సంవత్సరములో జనవరి 14వ తేదీ రాసి పెట్టుకోండి… ఈ రాశులు వారు కోటీశ్వరులు కాకపోతే పేరు మార్చుకుంటా….!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 19 December 2024, 6:00 am
  •  Zodiac Signs : 2025 సంవత్సరములో జనవరి 14వ తేదీ రాసి పెట్టుకోండి... ఈ రాశులు వారు కోటీశ్వరులు కాకపోతే పేరు మార్చుకుంటా....!

Zodiac Signs : 2024 సంవత్సరం డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది. ఈ సమయంలో సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అయితే వచ్చే సంవత్సరం జనవరి 14వ తేదీ వరకు ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా గోదా దేవి కళ్యాణం నిర్వహిస్తారు. ఈ మాసంలో ఇంట్లో శుభకార్యాలు చేయడం చాలా ఉత్తమం. అయితే కొన్ని రాశుల వారు బాగా అభివృద్ధి పొందబోతున్నారు. ఆదిత్య హృదయం శ్రద్ధగా పట్టించిన వారికి మంచి లాభాలు కలుగుతాయి. ఏ ఏ రాశుల వారు ధనుర్మాసంలో లాభపడుతున్నారు తెలుసుకుందాం….

Zodiac Signs : 2025 సంవత్సరములో జనవరి 14వ తేదీ  రాసి పెట్టుకోండి... ఈ రాశులు వారు కోటీశ్వరులు కాకపోతే పేరు మార్చుకుంటా....!

Zodiac Signs : 2025 సంవత్సరములో జనవరి 14వ తేదీ రాసి పెట్టుకోండి… ఈ రాశులు వారు కోటీశ్వరులు కాకపోతే పేరు మార్చుకుంటా….!

Zodiac Signs కుంభ రాశి

ఈ కుంభ రాశి వారికి అన్ని వైపుల నుంచి లాభాలు వస్తాయి. శత్రువుల సమస్యలతో పాటు రుణ సమస్యలు నుంచి కూడా బయటపడతారు. వ్యాపారాల్లో వచ్చిన నష్టాలు అన్ని తొలగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరిగి అవి లాభసాటిగా మారే అవకాశాలున్నాయి. ఏది నాటి శని దోషం తొలగిపోతుంది.

మీన రాశి  : ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ప్రభుత్వం నుంచి మీరు కోరుకున్న లబ్ధి అందుతుంది. నిరుద్యోగులకు విదేశాలు వెళ్లే అవకాశం లభిస్తుంది. వృత్తి తో పాటు ఉద్యోగంలో కూడా మీ ప్రభావం పెరుగుతుంది.

కర్కాటక రాశి: ఉద్యోగులకు స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపారాల్లోకి ఎవరికైతే పోటీ ఎక్కువగా ఉందో అది తగ్గి లాభాలు పెరుగుతాయి. నష్టాలు అన్నీ తొలగిపోయి కొత్త వ్యాపారాలకు కొత్త బాట వేస్తారు. అనారోగ్య సమస్యలు పూర్తిగా సమస్య పోతాయి. నిరుద్యోగులు వారు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. కానీ ఉద్యోగం చాలా దూర ప్రాంతంలో దొరికి, ఉద్యోగులకు వేతనం కూడా పెరుగుతుంది.

సింహరాశి : ఆర్థికంగా సంపద బాగా పెరుగుతుంది. చేసే ఒక ప్రతి పనిలో అనుకూలతలు కలిగి ఉంటారు. పిల్లలు పోటీ పరీక్షల్లో ఫలితాలను సాధిస్తారు. ఈ రాశి వారికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. సింహ రాశి వారికి నైపుణ్యంతో చేస్తున్న రంగంలో ఉన్నత స్థాయికి వెళ్లడానికి మార్గాలని ఏర్పరచుకుంటారు.

తులారాశి  : ఉద్యోగం లేనివారికి ఉద్యోగం లభిస్తుంది. అవి వివాహం కాని వారికి వివాహంఅవుతుంది. ఎప్పటినుంచో విదేశాలకు వెళ్లాలని కోరిక కూడా నెరవేరుతుంది. ఉద్యోగంలో ఆల్రెడీ ఉన్నవారికి ప్రమోషన్స్ వస్తాయి. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు మళ్లీ శ్రీకారం చుడతారు. ఆ వ్యాపారాలకి మంచి ఫలితాలు కూడా వస్తాయి. చేసే ప్రతి పనిలో విజయం మీదే అవుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది.

ధనస్సు రాశి  : విదేశాలకు వెళ్లే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కోర్టులో ఉన్న ఆస్తి వివాదాలు, తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఒక సంస్థకు అధికారి అయ్యే హోదా ఉద్యోగులకు దొరుకుతుంది.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి