Zodiac Signs : బుధుడి సంచారంతో ఈ రాశులు పట్టిందల్లా బంగారం...!
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తూ ఉంటాయి. అయితే ఇలా సంచరించే సమయంలో కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలగడంతో పాటుగా మరెన్నో లాభాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈనెల 4వ తేదీన నవగ్రహాలకు రాకుమారుడు అయినా బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నారు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అనేక ప్రయోజనాలను కల్పిస్తుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుంటాం…
Zodiac Signs : బుధుడి సంచారంతో ఈ రాశులు పట్టిందల్లా బంగారం…!
బుధుడి సంచారంతో మిధున రాశి జాతకులకు ఆధ్యాత్మికం పై ఆసక్తి కలుగుతుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. లేకపోతే నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇక వైవాహిక జీవితంలో మనస్పర్ధలు తొలగి సంతోషంగా జీవిస్తారు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణిస్తారు. అదేవిధంగా విదేశాలకు వెళ్లాలి అనుకున్న వారికి మంచి సమయం. ఆకస్మిత ధన లాభం ఉంటుంది. అయితే ఈ ధనాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. అలాగే శుభవార్తలను ఉంటారు.కన్యా రాశి : కన్య రాశి జాతకులకు బుధుడు సంచారంతో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే మంచి గుర్తింపు లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది.
ఆరోగ్యం పై కాస్త జాగ్రత్త వహించాలి. ఎందుకంటే రక్తానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా అధికార హోదాలో ఉన్నటువంటి వారికి గుర్తింపు రావడం కోసం కాస్త ఓపిక పట్టాలి. ఇక వ్యాపారం వ్యాపారంలో మంచి లాభాలను అందుకుంటారు. ధనస్సు రాశి : బుధుడి సంచారంతో ధనుస్సు రాశి వారి ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి డబ్బుని పొదుపుగా వాడుకోవాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆకస్మిత ధన లాభం ఉంటుంది. ఇక వ్యాపారులు నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. కొనుగోలు అమ్మకాలతో మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మొత్తం మీద ధనస్సు రాశి వారికి అదృష్ట సమయం అనే చెప్పుకోవాలి.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.