Zodiac Sings : ఈ రాశుల వారికి నక్క తోక తొక్కిన అదృష్టం… మార్చి 16న రాసి పెట్టుకో అన్న రాహు…?
Zodiac Sings : జ్యోతిష్య శాస్త్రాలలో గ్రహాలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నట్లే. అందులో రాహుకి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. గ్రహాన్ని కీడు గ్రహం, లేదా చాయాగ్రహం అని కూడా అంటారు. అన్ని రాశుల వారి పైన రాహువు ప్రభావాన్ని చూపిస్తాడు. శని దేవుని మాదిరిగానే రాహువు కూడా నిదానంగా కదిలే గ్రహం. ప్రస్తుతం మీన రాశిలో ఉన్నా రాహువు ఓ మాచి 16వ తేదీన ఉత్తరాభాద్ర నక్షత్రం నుంచి, పూర్వాభాద్ర నక్షత్రానికి సంచారం చేస్తున్నాడు.

Zodiac Sings : ఈ రాశుల వారికి నక్క తోక తొక్కిన అదృష్టం… మార్చి 16న రాసి పెట్టుకో అన్న రాహు…?
Zodiac Sings పూర్వాభాద్ర నక్షత్రంలోనికి రాహువు సంచరించుట
పూర్వాభాద్ర నక్షత్రంలో రాహువు సంచరిస్తూ కొన్ని రాశుల వారికి తిరోగమన సంచారం చేత విశేషమైన ప్రయోజనాలను అందించబోతున్నాడు. వీరికి ఈ సమయంలో అన్ని రకాలుగా కలిసివస్తుంది. సంపదలు, సంతోషాలు వస్తాయి. గురు గ్రహం చేపాలించబడే పూర్వభాద్ర నక్షత్రంలో రాహు సంచారం కారణంగా లబ్దిని ఉంది ఆ రాశుల గురించి తెలుసుకుందాం…
వృషభ రాశి : వృషభ రాశి వారికి పూర్వాభాద్ర నక్షత్రంలో రాహు సంచారం చేత ప్రయోజనాలను అందుకుంటారు. ఈ రాశిలో వారికి 11వ ఇంట్లో రాహు ఉండడం చేత, ఈ రాశి వారికి విజయం, అదృష్టం వరిస్తుంది. వీరి కుటుంబ జీవితం ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. జీవితంలో అనేక అంశాలు గణనీయమైన విజయాలనే అందిస్తూ, అవకాశం రావడంతో వృషభ రాశి జాతకులకు ఎంతో సంపద, సంతోషకరంగా ఉంటుంది.
మకర రాశి : మకర రాశి వారికి పూర్వాభాద్ర నక్షత్రం కారణంగా రాహు సంచారం మకర రాశిలో జన్మించిన వారిపై,ప్రభావాన్నీ చూపించబోతుంది. సమయంలో నూతన వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కాళికా అనారోగ్య సమస్యలు పరిష్కరించబడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. శారీరక భావోద్వేగా ఒత్తిడి రెండు తగ్గిపోతాయి. దీర్ఘకాలిక విజయాలకు అవకాశం ఉంటుంది.
మీన రాశి : రాశి వారికి పూర్వభాద్ర నక్షత్రంలో రాహు సంచారం లగ్న గృహంలో సంచరించుట చేత మీనరాశి జాతకులకు విజయాలు అందుకుంటారు. ఎంతోకాలం పెండింగుల్లో ఉన్న పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆర్దికంగా అభివృద్ధి కూడా కలుగుతుంది. సంపదలు పెరిగే అవకాశం ఉంది. వీరు ఏ పని చేసినా అన్ని విజయాలే. వీరి జీవితంలో సంతోషాలు శాంతి వెల్లివిరుస్తుంది.వీరి జీవితం సంతృప్తికరంగా కూడా ఉంటుంది.