Zodiac Signs : ఈ రాశుల వారు ఈ రంగు దుస్తులు ధరించారో… కోరి కష్టాలను కొని తెచ్చుకుంట్లే….?
ప్రధానాంశాలు:
Zodiac Signs : ఈ రాశుల వారు ఈ రంగు దుస్తులు ధరించారో... కోరి కష్టాలను కొని తెచ్చుకుంట్లే....?
Zodiac Signs: నవగ్రహాలలో శని గ్రహానికి నలుపు రంగు అంటే ఎంతో ప్రీతీ. కొన్ని గ్రహాలకు కొన్ని రంగుల దుస్తులు ధరిస్తే ఆ గ్రహాల ప్రభావం మనపై చూపుతుంది. అలాగే శని గ్రహానికి ఇష్టమైన నలుగు రంగును ధరిస్తే శని ప్రభావం ఉంటుందా.. జ్యోతిష్య పండితులు ఏమంటున్నారో తెలుసుకుందాం. శని గ్రహానికి నలుపు రంగు చిహ్నంగా భావిస్తారు. కొన్ని రాశుల వాళ్ళు కొన్ని రకాల దుస్తులను ధరిస్తే శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే కొన్ని రకాల దుస్తులను దరిసితే అశుభాలను ఇస్తుంది. అయితే,ఏ రాశి వారు నలుపు రంగును ధరిస్తే అశుభాలను కలుగజేస్తుందో తెలుసుకుందాం…
Zodiac Signs : ఈ రాశుల వారు ఈ రంగు దుస్తులు ధరించారో… కోరి కష్టాలను కొని తెచ్చుకుంట్లే….?
చాలామంది దుస్తులను కొనుగోలు చేసేటప్పుడు నలుపు రంగు దుస్తులను ఎక్కువగా కొనుగోలు చేస్తారు. నలుపు రంగు దుస్తులు కొందరికి శుభ ఫలితాలను అందిస్తే, మరి కొందరికి దుష్ప్రభావాలను అందిస్తుంది. ఈ రాశుల వారు నలుపు రంగు దుస్తుంలని ధరించకూడదు. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..
మేషరాశి : ఈ రాశి వారు నలుపు రంగుల దుస్తులను ధరిస్తే వీరికి కోపం అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉంటే మంచిది.
మిధున రాశి : ఈ రాశి వారు నలుపు రంగును ధరిస్తే ఇది మీ మనసును ప్రతికూలంగా మారుస్తుంది. కాబట్టి,నలుపు రంగు ను తక్కువగా ధరించండి.
ధనస్సు రాశి : ఈ రాశి వారు నలుపు రంగు దుస్తులను ధరించడం తగ్గించండి. ఈ రాశి వారికి నలుపు రంగు అదృష్టాన్ని తగ్గిస్తుంది. వీరికి నలుపు రంగు అంత మంచిది కాదు.
కర్కాటక రాశి : ఈ రాశి వారు నలుపు రంగు దుస్తులను, ప్రతిసారి కాకుండా. అప్పుడప్పుడు దర్శిస్తే మంచిది. ఎక్కువసార్లు నలుపు రంగు ధరించడం మంచిది కాదు.
మీన రాశి : ఈ రాశి వారు నలుపు రంగుకి దూరంగా ఉండాలి. నలుపు రంగు ధరిస్తే అదృష్టం దూరం అవుతుంది. ఈ రంగు దుస్తులు ధరిస్తే మిమ్మల్ని అయోమయానికి గురి చేస్తుంది.
సింహరాశి : సింహ రాశి వారు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి. వీరికి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, మీరు నలుపు రంగు వస్త్రాలు నిషేధిస్తే మంచిది.