Pawan Kalyan : తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా హరి శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకు ముందుగా భవదీయుడు భగత్ సింగ్ అనే పేరు పెట్టారు. సినిమా పేరు ప్రకటించారు కానీ ఆ తరువాత సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. దీంతో అసలు సినిమా ఉందా ఆగిపోయిందా అంటూ అందరిలో అనుమానాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ
సోషల్ మీడియా ద్వారా మళ్లీ సినిమా ఎప్పుడు ఉంటుంది అంటూ దర్శకుడుని నిర్మాతల ను అడగడం మొదలు పెట్టారు. అయితే ఇటీవల సినిమాకు సంబంధించిన ఒక విషయాన్ని చెప్తానని ప్రకటించారు. నిన్న జరిగిన ఓ ఇంటర్వ్యూలో “ఉస్తాద్ భగత్ సింగ్” ఈ సినిమా పేరు అని చెప్పారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నిన్న నిర్వహించడం జరిగిందట. ఇక ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో కొత్త అనుమానం ప్రేక్షకులకు మొదలైంది.
15 memes viral on Pawan Kalyan Ustad Bhagat Singh saying utter flop
అదేంటంటే ఈ సినిమా తమిళ్ స్టార్ విజయ్ హీరోగా నటించిన తేరి సినిమా రీమేక్ అని అంటున్నారు. ఇక ఇలాంటి సినిమానే పోలీసోడు అనే పేరుతో తెలుగులో విడుదల కూడా అయింది. ఇక ఈ సినిమా తమిళ్లో బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే ఈ సినిమానే పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే సినిమా పేరు మాత్రం అందరూ సర్దార్ గబ్బర్ సింగ్ గుర్తొస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ విషయంపై సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ ట్రెండ్ అవుతూ వస్తున్నాయి.
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
This website uses cookies.