Categories: EntertainmentNews

National Film Awards 2023 : జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కి అవార్డ్.. సత్తా చాటిన ఆర్ఆర్ఆర్.. ఇంకా అవార్డులు పొందిన నటులు వీళ్లే

Advertisement
Advertisement

National Film Awards 2023 : 69వ జాతీయ అవార్డులను కేంద్రం తాజాగా ప్రకటించింది. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఉత్తమ జాతీయ అవార్డు వరించింది. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కి అవార్డు దక్కింది. పుష్ప సినిమాలో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నందుకు అల్లు అర్జున్ కు ఈ అవార్డును అందించారు. ఇక.. జాతీయ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా సత్తా చాటింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు అవార్డుల పంట పండింది. బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కేటగిరీలో కీరవాణికి అవార్డు వచ్చింది. అలాగే కోరియోగ్రఫీ విభాగంలో బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు కింద నాటు నాటు సాంగ్ కి కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ కి అవార్డు రాగా.. స్టంట్ కొరియోగ్రఫర్, స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీలలోనూ అవార్డులు వచ్చాయి.

Advertisement

భారత సినీ ఇండస్ట్రీలోనే ఈ అవార్డులకు ప్రత్యేక స్థానం ఉంది. భారత్ లోని వివిధ భాషల్లో సినిమాలు చేసే ప్రతి నటీనటుడికి ఒక్కసారైనా నేషనల్ ఫిలిం అవార్డు అందుకోవాలనే ఆశ ఉంటుంది. ప్రతి సంవత్సరంలాగానే 2023 సంవత్సరానికి సంబంధించిన నేషనల్ ఫిలిం అవార్డులను ప్రకటించగా.. అందులో టాలీవుడ్ సత్తా చాటింది.బెస్ట్ తెలుగు ఫిలింగా ఉప్పెన సినిమా అవార్డు అందుకుంది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పుష్ప సినిమాకు మ్యూజిక్ అందించిన దేవిశ్రీప్రసాద్ ను వరించింది.

Advertisement

69th-national-film-awards-2023-announced

National Film Awards 2023 : తెలుగు నుంచి అవార్డులు అందుకున్నది వీళ్లే

ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, బెస్ట్ ప్లే బ్యాంక్ సింగర్ గా ఆర్ఆర్ఆర్ సినిమాకు అందించిన కాళ భైరవ, ఉత్తమ సినీ గేయ రచయితగా కొండపొలం సినిమాకు పాట రాసిన చంద్రబోస్ ఈ అవార్డులను అందుకున్నారు.ఇక.. ఉత్తమ హీరోయిన్స్ గా గంగూభాయి కతియావాడి సినిమాలో నటించిన అలియా భట్ కి, మిమీ సినిమాలో నటించిన కృతి సనన్ కి లభించాయి. బెస్ట్ మూవీస్ గా ఉత్తమ హిందీ సినిమా సర్దార్ ఉదమ్, బెస్ట్ గుజరాతీ మూవీ చల్లో షో, బెస్ట్ కన్నడ మూవీ 777 చార్లీ, బెస్ట్ మైథిలీ మూవీ  సమానంతర్, బెస్ట్ మరాఠీ మూవీ ఏక్దా కాయ్ జాలా, బెస్ట్ మలయాళం మూవీగా హోమ్, బెస్ట్ ఒడియా మూవీగా ప్రతీక్ష, ఉత్తమ తమిళం మూవీగా కదైసి వ్యవసాయి, బెస్ట్ తెలుగు మూవీగా ఉప్పెన అవార్డు గెలుచుకున్నాయి.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

1 hour ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

2 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

3 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

4 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

5 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

6 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

7 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

8 hours ago

This website uses cookies.