Amala Paul : వరుసగా ఆ పాత్రలు చేస్తున్న అమలాపాల్ .. ఈసారి అసలే బట్టలు లేకుండా .. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Amala Paul : వరుసగా ఆ పాత్రలు చేస్తున్న అమలాపాల్ .. ఈసారి అసలే బట్టలు లేకుండా .. వీడియో

Amala Paul : తమిళ ఇండస్ట్రీకి చెందిన అమలాపాల్ టాలీవుడ్ లో ‘ ప్రేమఖైదీ ‘ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రాంచరణ్ తో ‘:నాయక్ ‘ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా హిట్ అయినప్పటికీ అమలాపాల్ కు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ మలయాళ కన్నడ సినిమాలలో బిజీగా సినిమాలు చేస్తూ గడుపుతుంది. అయితే అమలాపాల్ ఈమధ్య బోల్డ్ పాత్రలు ఎక్కువ చేస్తుంది. కథపరంగా కంటెంట్ పరంగా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :10 April 2023,3:00 pm

Amala Paul : తమిళ ఇండస్ట్రీకి చెందిన అమలాపాల్ టాలీవుడ్ లో ‘ ప్రేమఖైదీ ‘ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రాంచరణ్ తో ‘:నాయక్ ‘ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా హిట్ అయినప్పటికీ అమలాపాల్ కు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ మలయాళ కన్నడ సినిమాలలో బిజీగా సినిమాలు చేస్తూ గడుపుతుంది. అయితే అమలాపాల్ ఈమధ్య బోల్డ్ పాత్రలు ఎక్కువ చేస్తుంది. కథపరంగా కంటెంట్ పరంగా ఎంత బోల్డ్ నెస్ ను అయినా చూపించడానికి రెడీ అవుతుంది. అయితే రీసెంట్గా అమలాపాల్ ‘ ఆడుజీవితం ‘ సినిమాలో

AADUJEEVITHAM Movie Official Trailer out now Amala Paul stunning perfomance

AADUJEEVITHAM Movie Official Trailer out now Amala Paul stunning perfomance

పృథ్విరాజ్ తో కలిసి బోల్డుగా నటించింది. నేషనల్ అవార్డు విజేత బ్లేస్సి డైరెక్షన్లో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమాను ఇంగ్లీష్ లో కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమా కోసం సినిమా యూనిట్ గత పదేళ్లుగా శ్రమిస్తోంది. సినిమా మొత్తం ఎడారిలో వలస జీవుల బానిస బతుకు నేపథ్యంలో తెరకెక్కింది. అయితే ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తి నేచురల్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో హీరో హీరోయిన్ లుగా పృధ్వీరాజ్, అమలాపాల్ నటించారు. అయితే ఈ ట్రైలర్ ఆధారంగా చూస్తే అమలాపాల్ చాలా బోల్డ్ గా నటించిందని తెలుస్తుంది.

మరీ ముఖ్యంగా అమలాపాల్ చేసిన బోల్డ్ రొమాన్స్ చూసి కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. సినిమా కథ ఆధారంగా అమలాపాల్ ఇలా నటించిందని తెలుస్తుంది. అయితే ఈ ట్రైలర్ లో పృథ్వీరాజ్ అందరిని ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలోని పాత్ర కోసం పృథ్వీరాజ్ చూపించిన డెడికేషన్ ను అందరూ మెచ్చుకుంటున్నారు. దీంతో ట్రైలర్ చూసిన జనాలు ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్, అమలాపాల్ చాలా న్యాచురల్ గా ఎటువంటి మేకప్ లేకుండా నటించారని తెలుస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది