
Actor Naresh comments on his ex wife ramya raghupathi
Actor Naresh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరి గురించి కూడా ఇంతగా ట్రెండ్ కాలేదు. ఎవరి గురించి కూడా ఇంతగా మాట్లాడుకోలేదు. కానీ.. సీనియర్ నటుడు నరేష్, పవిత్రా లోకేశ్ గురించి విపరీతంగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఆయన చేసుకున్న మూడు పెళ్లిళ్లు, ప్రస్తుతం ఆయన పవిత్రతో సహజీవనం చేయడం గురించే డిబేట్ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే ట్రెండింగ్. నరేష్, పవిత్ర లోకేశ్ ఇద్దరినీ మైసూర్ లోని ఓ హోటల్ లో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి అడ్డంగా పట్టుకున్న విషయం తెలిసిందే.ఆ తర్వాత ఇద్దరూ అఫిషియల్ గానే కలిసి ఉంటున్నారు.
Actor Naresh comments on his ex wife ramya raghupathi
మరోవైపు తనకు విడాకులు ఇవ్వకుండా నరేష్ వేరే మహిళతో ఎలా ఉంటాడు అంటూ రమ్య రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇద్దరి విడాకుల సమస్య ప్రస్తుతం కోర్టులో ఉంది. అయినా కూడా నరేష్ పై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తుంది రమ్య.రమ్య ఆరోపణలను తిప్పి కొట్టేందుకు నరేష్ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేశాడు. రమ్య రఘుపతి చీటర్ అని.. తను పచ్చి తాగుబోతు అని చెప్పుకొచ్చాడు నరేష్. మనం ఇక కలిసి ఉండలేం అని.. నా లైఫ్ నాది అని చెప్పుకొచ్చాడు. నా కూతురుకు నేను బాగా చూసుకుంటా. నీకన్నా బాగా చూసుకుంటా.
Naresh And Pavitra Lokesh agreement secrets out
నువ్వు నాకు వద్దు. ప్రస్తుతం మ్యాటర్ కోర్టులో ఉంది. నువ్వు రెచ్చిపోయి నీ ఇష్టం ఉన్నట్టుగా ఆరోపణలు చేస్తే నీ ఫ్యామిలీ గురించి మొత్తం బయటపెడతా. రూపాయి కట్నం తీసుకోకుండా మంచి అమ్మాయి కావాలని పెళ్లి చేసుకున్నం. 30 లక్షల రూపాయలు పెట్టి మా అమ్మ బంగారం పెడితే ఇప్పటి వరకు ఆ బంగారాన్ని ఏం చేసిందో కూడా ఎవ్వరికీ తెలియదు. నువ్వు ఎవరి గురించి ఏం మాట్లాడావో అన్నీ నాకు తెలుసు. నా ఫ్యామిలీ మీద లేని పోని ఆరోపణలు చేస్తున్నావు. కానీ.. నాకు ఆత్మాభిమానం ఉంది. నేను నీలా చేయలేను. నీ బతుకు నువ్వు బతుకు.. అంటూ రమ్యకు క్లారిటీ ఇచ్చాడు నరేష్. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.