
Sheetal : సహజీవనంలోనే ఉన్నాం.. మాకు వివాహం కాలేదు అంటున్న శీతల్..!!
Sheetal : నటుడు పృథ్వీరాజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఏంట్రి ఇచ్చాడు. తమిళ్ మూవీ ద్వారా ఆ తర్వాత తెలుగు తమిళ కన్నడ భాషలో హీరోగా సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో ఎన్నో వందల మూవీస్ లో నటించారు. మన తెలుగులో ముఖ్యంగా పెళ్లి పృద్విగా ఇతన్ని గుర్తిస్తూ ఉంటారు. అలాగే కొన్ని సీరియస్ లో కూడా నటించాడు. తమిళ్లో వన్ ఆఫ్ ద బిజీ ఆర్టిస్ట్ బుల్లితెరపై తెలుగులో గృహలక్ష్మి సీరియల్ తో ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని షోస్ కి కి జడ్జ్ గా కూడా అనిమల్ మూవీలో అదరగొట్టిన పృథ్విరాజ్ చేతినిండా మూవీస్ లో ఇప్పుడు వెబ్ సిరీస్ తో చాలా బిజీగా ఉన్నాడు. పృథ్వి లైఫ్ విషయానికి వస్తే వీణ నీ ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు ఉన్నాడు. అయితే ఇప్పుడు పృథ్వి కోడికు ఆర్టిజం అనే జబ్బు ఉంది.
ఎన్నో ఇంటర్వ్యూస్ లో కూడా తెలియజేశాడు. తన కొడుకుని చిన్నపిల్లల చూసుకుంటున్నాను అని తెలిపాడు. పృథ్వీరాజ్ 28 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత భార్య వీణకి డివోర్స్ ఇచ్చేసి తనకన్నా 33 సంవత్సరాల చిన్నదైనా తెలుగమ్మాయి శీతల్ అనే అమ్మాయితో రెండు సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్నాడు. వీరిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము అన్న టైంలో వీరిద్దరిలేషన్ బ్రేక్ అయినట్లుగా తెలుస్తుంది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ పై ఎక్కువగా కనిపించే ఈ కాబోయే జంట ఈ మధ్యకాలంలో అసలు కనిపించడం లేదు.
ముఖ్యంగా శీతలయితే పృధ్విరాజ్ తనకి లవ్ ప్రపోజ్ చేసిన వీడియోస్ని తనతో ఉన్న అన్ని ఫొటోస్ ని కూడా డిలీట్ చేయడమే ఈ న్యూస్ బయటకు రావడానికి కారణం. కొద్ది కాలంగా సహజీవంలో ఉన్న వీరిద్దరూ పరిస్థితిలో అనుకూలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని శీతల్ సోషల్ మీడియాలో తెలిపింది. మాకు వివాహం కాలేదు. కేవలం సహజీవనంలోనే ఉన్నాం.. కొన్ని కారణాల వలన మా బంధం అనుకున్న విధంగా ముందుకు సాగలేకపోయింది. కాబట్టి వేర్వేరుగా ముందుకు వెళ్లాలని అనుకున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించి దయచేసి మా కాస్త సమయం ఇవ్వండి. అని శీతల్ పోస్ట్ చేయడం జరిగింది. మరి ఏం జరిగిందో తెలియాలంటే వీరిద్దరూ నోరు ఇప్పాల్సిందే..
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.