Actress Monalisa : ఒంటి నిండా పేడ పూసుకున్న నటి.. తర్వాత దురదకు పిచ్చెక్కిపోయిందట..
Actress Monalisa : ఒక్కోసారి కొందరు నటీమణులు ఏదో చేయాలని అనుకుంటున్నారు, అది ఏదో అవుతుంది. భోజ్‌పురి సెన్సేషన్, బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ అయిన మోనాలిసా సోషల్ మీడియా ద్వారా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. .బిగ్ బాస్ ద్వారా విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంది. తన ఫోటోలను, డాన్స్ వీడియో లను ఎప్పటికప్పుడు .షేర్ చేస్తూ ఉంటుంది. ఇక అవి బాగా వైరల్ అవుతూ ఉంటాయి. గ్‌బాస్‌తో పాటు నాచ్ బలియే డ్యాన్స్ షోలో పాల్గొన్న మోనాలిసా.. ఇటీవల స్మార్ట్ జోడీ అనే షోలో తన భర్త విక్రాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి పాల్గొంది.
ఏం తల్లి ఇది..!
ఈ షోలో ఆమె మాట్లాడుతూ.. వెండితెరపై తాను పోషించిన పాత్రలు చూసి జనాలు తనను అసహ్యించుకునేవారని తెలిపింది. ఇదిలా ఉంటే ఆమె రాత్రి కే యాత్రి 2 అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇది త్వరలో హంగామా ప్లే అనే ఓటీటీలో ప్రసారం కానుంది. అయితే తాజాగా ఈ నటికి సంబంధించిన ఓ పాట వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది . ఈ వీడియో లో ఆమె ఒళ్ళంతా పేడను పూసుకొని కనిపించింది. మొహం తో సహా తన మొత్తం బాడీ కి ఆవు పేడను పూసుకుంది. ఇక ఆ ఆవు పేడను రుద్దుకోడం తో ఆమెకు స్కిన్ మొత్తం అలెర్జీలా అయ్యింది. వొళ్ళంతా దురద వచ్చేసింది. ఆ దురదను భరించలేక మెలికలు తిరిగిపోయింది.

Actress Monalisa in news with Bigg incident
ఇది చూసి నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఫన్నీ కామెంట్స్ చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. లేని పోని ప్రయోగాలు చేయడం ఎందుకు, ఇలాంటి తలనొప్పి పనులు తెచ్చుకోవడం ఎందుకంటూ కొందరు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైన ఈ అమ్మడి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈమె స్టార్ ప్లస్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లలో విలన్ రోల్స్ కూడా చేసింది. హార్రర్ సీరియల్స్ లో హార్రర్ పాత్రలు కూడా చేసింది. అయితే ఈమె గతంలో సినిమా లలో చాలా ఎక్స్పోజింగ్ పాత్రలు చేసింది.అలా మంచి పాపులారిటీ తెచ్చుకుంది.
