Actress Pragathi : చీరలో ప్రగతి ఆంటీ జిమ్ వీడియో.. మామూలుగా లేదు బాబోయ్..!! | The Telugu News

Actress Pragathi : చీరలో ప్రగతి ఆంటీ జిమ్ వీడియో.. మామూలుగా లేదు బాబోయ్..!!

Actress Pragathi : సినిమా ఇండస్ట్రిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది నటి ప్రగతి. చాలా సినిమాలలో హీరో, హీరోయిన్లకు తల్లి , అత్త పాత్రలు చేసి మెప్పించింది. ఇక ఈమె సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. అప్పుడప్పుడు లేటెస్ట్ ఫోటోలను, జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను షేర్ చేస్తూ నెట్ ఇంటా ట్రెండ్ అవుతూ ఉంటారు. ఈమెకి యూత్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :2 November 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  Actress Pragathi : చీరలో ప్రగతి ఆంటీ జిమ్ వీడియో..

  •  ఆంటీ జిమ్ వీడియో మామూలుగా లేదు బాబోయ్..!!

  •  ఈ వీడియో చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు

Actress Pragathi : సినిమా ఇండస్ట్రిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది నటి ప్రగతి. చాలా సినిమాలలో హీరో, హీరోయిన్లకు తల్లి , అత్త పాత్రలు చేసి మెప్పించింది. ఇక ఈమె సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. అప్పుడప్పుడు లేటెస్ట్ ఫోటోలను, జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను షేర్ చేస్తూ నెట్ ఇంటా ట్రెండ్ అవుతూ ఉంటారు. ఈమెకి యూత్ లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో కూడా ప్రగతి పాల్గొంటూ ఉంటుంది. ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీలో ప్రగతి పాల్గొని బహుమతి కూడా అందుకోవడం జరిగింది.

45 ఏళ్ల వయసులో కూడా ఆమె ఆరోగ్యంగా బాడీని ఫిట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఆమె చేసే వర్కౌట్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. ఈ వయసులో కూడా ఆమె అలా చేస్తుందంటే చాలా గ్రేట్. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా జిమ్ వీడియోలతో జనాలను బాగా ఆకట్టుకుంటున్నారు. ఈ వయసులో కూడా బాడీని ఫిట్టింగ్ ఉంచుతున్నారంటే ప్రగతి చాలా గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు వీడియోలు పోస్ట్ చేసిన ప్రగతి జిమ్ సూట్ లోనే కనిపించేవారు. కానీ ఈసారి భిన్నంగా చీరలో ఆమె వర్కౌట్ చేసిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. 90 కేజీల బరువును ప్రగతి లిఫ్ట్ చేశారు. అది కూడా చీరలో మోయడం నిజంగా చాలా గ్రేట్ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల సోషల్ మీడియాలో ప్రగతి రెండో పెళ్లి గురించి చాలా రూమర్స్ వచ్చాయి. ఆమె ఓ నిర్మాతను పెళ్లి చేసుకోబోతుందని నెట్ ఇంటా తెగ వైరల్ అయింది. దీంతో ప్రగతి ఈ వార్తలను సీరియస్ గా ఖండించింది. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలాంటివి ఎలా రాస్తారు అని మీడియాపై ఫైర్ అయింది.

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...