Pragathi : ఊర మాస్ అసలు.. ప్రగతి ఆంటీ డ్యాన్స్ చూస్తే మతి పోవాల్సిందే.. అవి ఊగుతున్నా ఆగలేదగా.. వీడియో

Authored By Breaking News 2 | The Telugu News | Published on: January 19, 2023, 10:20 am

Pragathi : టాలీవుడ్ నటి ప్రగతి తెలుసు కదా. తనను అందరూ ఆంటీ అని పిలుస్తుంటారు కానీ.. నిజానికి తను ఆంటీ కాదు. కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదు అని చాలా సందర్భాల్లో నిరూపించుకుంది తను. ఎందుకంటే.. తన వర్కవుట్స్ కానీ.. తన డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ కానీ.. పీక్స్ అన్నట్టుగా ఉంటాయి. ఇదివరకు కూడా తన డ్యాన్స్ వీడియోలు, వర్కవుట్స్ వీడియోలు చాలా వైరల్ అయ్యాయి.

తాజాగా మరో డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. వామ్మో.. ఏంది ప్రగతి ఆంటి.. రెచ్చగొడుతున్నావు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోను తన ఇన్ స్టాలో తాజాగా షేర్ చేసింది ప్రగతి. ఆ డ్యాన్స్ కూడా సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ కోసం వేసింది. తన డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియో మామూలుగా లేదు. ఒక రేంజ్ లో ఉంది.

Actress Pragathi MASS Dance Steps video

Actress Pragathi MASS Dance Steps video

Pragathi : గున్న గున్న మామిడి పాట కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన ప్రగతి

అయితే.. సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ కోసం తను గున్న గున్న మామిడి పాట కోసం చేసిన డ్యాన్స్ ప్రాక్టీస్ అది. తన మాస్ స్టెప్పులతో ఊర మాస్ అన్నట్టుగా తను చేసిన డ్యాన్స్ చూస్తే పిచ్చెక్కాల్సిందే. తన మాస్ స్టెప్పులతో అందరినీ ఆకర్షించింది ప్రగతి. నిజానికి ప్రగతి చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. కొన్ని సినిమాల్లో హీరోలు, హీరోయిన్లకు కూడా తల్లిగా నటించింది. తన సినిమా కెరీర్ విషయంలో ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ.. తన వ్యక్తిగత విషయంలో మాత్రం చాలా సమస్యలు ఉన్నాయి. తను విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న ప్రగతి సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp