Pragathi : మోకాళ్ల పైకి బుల్లి గౌను ధరించి కుర్రాళ్లను రెచ్చగొడుతున్న ప్రగతి.. వీడియో వైరల్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pragathi : మోకాళ్ల పైకి బుల్లి గౌను ధరించి కుర్రాళ్లను రెచ్చగొడుతున్న ప్రగతి.. వీడియో వైరల్!

 Authored By mallesh | The Telugu News | Updated on :12 September 2022,4:30 pm

Pragathi : సినిమా యాక్టర్ ప్రగతి ఈ మధ్యకాలంలో చాలా హల్చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక పోస్టు పెట్టి కుర్రాళ్లను డైవర్ట్ చేస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చెలామణి అవుతున్న ప్రగతి.. వెండితెరపై తల్లి, అత్త, అక్క వంటి పాత్రలు పోషిస్తూ బిజీబిజీగా మారిపోయింది. ఇటీవల కాలంలో ప్రగతి తన జోరును పెంచింది. పెళ్లయి పిల్లలున్నా తాను ఇంకా కాలేజ్ గర్ల్ లాగా మోడల్ డ్రెస్సులు వేస్తూ అందరి అటెన్షన్‌ను తనవైపు ఉండేలా ప్లాన్ చేస్తోంది.

Pragathi : ఈ ఏజ్‌లో గౌను వేసుకుని నడిరోడ్డుపై..

క్యారెక్టర్ ఆర్టిస్టుగా ముద్ర పడిన ప్రగతి తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించేందుకు ఈ నటి బాగా కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. గతంలో కొద్దిగా స్లిమ్ గా ఉండే ఈవిడ ప్రస్తుతం చాలా బరువు పెరిగింది.సినిమాల్లో అవకాశాలు దక్కాలంటే ఫిట్ నెస్ చాలా ముఖ్యం. అందుకోసమే జిమ్‌లో కూడా జాయిన్ అయ్యింది. వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి ఒక్కొక్కరి మతులు పోగొడుతుంది ప్రగతి.. కట్ బనియన్స్ వేసుకుని చేస్తున్న వర్కౌట్స్ చూసి ఈ ఏజ్‌లో కూడా ఇరగదీస్తుందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

Actress Pragathi New Instagram reel video viral

Actress Pragathi New Instagram reel video viral

మరికొందరేమో ఆమె చేస్తున్న వర్కౌట్స్‌ను మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ప్రగతి చాలా మారిపోయింది.కట్ స్లీవ్స్ జాకెట్స్ ధరించి పార్టీలకు హాజరవుతోంది. సినిమాల్లోనే కాకుండా పలు చానెళ్లల్లో ప్రసారమయ్యే షోలకు హాజరై డ్యాన్సులు కూడా చేస్తోంది. తాజాగా మోకాళ్లపైకి తొడలు కనిపించేలా తెల్లని గౌను వేసుకుని నడిరోడ్డుపై డ్యాన్స్ చేసింది.దిల్ సే సినిమాలోని చయ్యా చయ్యా సాంగ్‌కు మరొక లేడితో కలిసి స్టెప్పులేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. ప్రగతిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Pragathi Mahavadi (@pragstrong)

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది