
Actress : ఆయనతో అలా చేసిన ఫీలింగ్స్ రాలేదు... నటి సంచలన కామెంట్స్..!
Actress : ప్రముఖ బాలీవుడ్ నటి Bollywood Actress rani mukerji రాణీ ముఖర్జీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆదిత్య చోప్రా సపోర్ట్‌తో ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారింది. ఈమె సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఈ అమ్మడు తన కెరీర్ లో హలో బ్రదర్, సాథియా, చల్తే చల్తే, ప్యార్ దివానా హోతాహై లాంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులని అలరించింది. అలాగే ఆమె వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చిన రాణీ ముఖర్జీ 2014లో నిర్మాత ఆదిత్య చోప్రాను వివాహం చేసుకున్నారు. మరుసటి సంవత్సరం ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
Actress : ఇక నేను బిడ్డని కనలేను.. అప్పుడు ఎంతో నరకం చూశానో నాకే తెలుసన్న స్టార్ హీరోయిన్ !
అయితే రాణీ ముఖర్జీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన విచిత్ర పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది. ఏడేళ్లుగా తాను మనసులో మోస్తున్న బాధను వెల్లడించింది. దాదాపు ఏడేళ్లుగా తాను రెండవ బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పిన రాణీ ముఖర్జీ ఎలాంటి మానసిక వేదన పడిందో వివరించింది. గర్భంలోనే శిశువుని కోల్పోతే ఆ తల్లి పడే వేదన ఎలా ఉంటుందో తాను అనుభవించానని తెలిపింది. మరోసారి ఆ బాధని గుర్తు చేసుకుంది. నా కూతురికి ఏడాది వయసు రాగానే మరో బిడ్డ కోసం మేము ప్రయత్నించాము. అయితే ఐదేళ్ల తర్వాత అంటే 2020 లాక్ డౌన్ సమయంలో మళ్లీ గర్భవతి అయ్యాను.
Actress : ఇక నేను బిడ్డని కనలేను.. అప్పుడు ఎంతో నరకం చూశానో నాకే తెలుసన్న స్టార్ హీరోయిన్ !
అయితే ఆ సంతోషః ఎక్కువ రోజులు నిలబడలేదు. గర్భస్రావం కావడంతో కడుపులో బిడ్డని కోల్పోవలసి వచ్చింది. ఆ నరకం వర్ణనాతీతం. నేను పైకి కనిపించే అంత యంగ్ కాదు, నాకు ఇప్పుడు వయస్సు 46 ఏళ్లు. ఇప్పుడు నేను పిల్లలని కనలేను. నా కూతురికి ఒక తమ్ముడినో, చెల్లినో ఇవ్వలేకపోయాననే బాధ మాకు జీవితాంతం ఉంటుంది. నా కూతురు అధీరా బంగారు తల్లి కావడంతో తనతో సంతోషంగా ఉన్నాను అంటూ రాణీ ముఖర్జీ పేర్కొంది. ఈ బాధని ఇన్నేళ్ల పాటు తన మనసులోనే ఉంచుకున్న రాణీ ముఖర్జీ ఇప్పుడు బరస్ట్ కావడం హాట్ టాపిక్‌గా మారింది.
Husband and Wife : దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పొరా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
ఒకప్పుడు బంగారం అంటే టక్కున కొనేవారు..కానీ ఇప్పుడు బంగారం పేరు చెపితేనే వామ్మో అంటున్నారు. గత ఐదేళ్లుగా బంగారం ధరలు…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 జనవరి 20 ఎపిసోడ్లో కథ ఒక్కసారిగా ఉత్కంఠకు చేరింది.…
Patanjali Peendil Gold : మారుతున్న జీవనశైలి, అధిక పని ఒత్తిడి, అసమతుల్య ఆహారపు అలవాట్ల కారణంగా నరాల నొప్పి…
Viral News : తమిళనాడులోని చెన్నై టీ నగర్‌లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…
Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
This website uses cookies.