Actress : ఇటీవలి కాలంలో చాలా మంది లైంగిక దాడుల గురించి నిర్భయంగా మాట్లాడుతూ తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావంటూ కేరళ ప్రభుత్వం నియమించిన జస్టిస్ హేమ కమిటీ బయటపెట్టిన నిజాలు గతేడాది చిత్ర పరిశ్రమలో కలకలం రేపాయి. అయితే హేమ కమిటీ నివేదిక తర్వాత పలువురు నటీమణులు ధైర్యంగా ముందుకొచ్చి తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో చేరారు kannada Actress కన్నడ నటి Actress . గతంలో మీటూ ఉద్యమం దేశంలో పెనుసంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా.. కన్నడ భామ.. నటి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీలో దుమారంగా మారాయి.
తనను ఒక హీరో పాట షూటింగ్ సమయంలో నీచంగా ప్రవర్తించాడని ఈ భామ చెప్పారు. ఒక పాట చిత్రీ కరణ సమయంలో.. డైరెక్టర్ తో ఆ హీరోకు ఏదో గొడవ జరిగిందని.. దీంతో అతగాడు.. తన దగ్గరకు వచ్చి.. తన భూజాలను గట్టిగా పిసికేశాడని చెప్పింది. దీంతో చాలా సేపు షాక్ లో ఉండిపోయానని చెప్పారు. ఏంటీదని కోపంలో ప్రశ్నించగా.. అదేదో.. పోకిరీ Pokiri Movie సినిమాలో డైలాగ్ లాగా.. గిల్లితే గిల్లించుకొవాలన్నట్లు.. మెనెజ్ చేసుకొ అన్నాడని నటి చెప్పింది. నేను నీతో దెబ్బలు తినడానికి ఇక్కడికి రాలేదని, నేనేమీ రౌడీని కాదని ఇచ్చిపడేసినట్లు నటి తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషలో మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆ నటి అంతలా వేధించిన హీరో ఎవరు ? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఇక నటి విషయానికి వస్తే.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన మూవీ ద్వారా సంజన గల్రానీకి బ్రేక్ దక్కింది. ఆ తర్వాత సత్యమేవ జయతే, పోలీస్ పోలీస్, దుశ్శాసన, ముగ్గురు, యమహో యమ, లవ్ యూ బంగారం, అవును 2, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాలలో నటించి మెప్పించింది. కానీ ఇవేవీ ఆమెకు స్టార్ తీసుకురాలేకపోయాయి. Telugu , Tamil తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించిన ఈ ముద్దు గుమ్మ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 20 ఏళ్లు గడుస్తోంది.
Shani : 2025 వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో గ్రహ నక్షత్ర పండుగ దృష్ట్యా ఇది ఎంతో ప్రత్యేకమైనదిగా కనిపిస్తుంది.…
Unilever : భారతదేశంలో హిందుస్తాన్ యూనిలీవర్‌గా పనిచేస్తున్న గ్లోబల్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) కంపెనీ అయిన యూనిలీవర్,…
Sreeleela : చుక్కల చీరలో చుక్కలు అందాలతో చుక్కలు చూపిస్తున్న శ్రీలీల.. ఫోటోస్..!
Donald Trump : భారతదేశం India యొక్క ఇటీవలి స్టాక్ మార్కెట్ గందరగోళం కాస్త సద్దుమణుగుతుండగా పెట్టుబడిదారులు భవిష్యత్తు వైపు…
Pawan Kalyan : ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ TDP పార్టీ నేత…
T Padma Rao Goud : సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురయ్యారు.…
Venu Swamy : ఇటీవల వేణు స్వామి సంచలనాలకి కేరాఫ్ అడ్రెస్‌గా మారాడు. naga chaitanya నాగ చైతన్య, శోభిత…
Pensions : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల మొత్తాన్ని పెంచి అమలు చేస్తోంది. అయితే పెన్షన్లు…
This website uses cookies.