Categories: EntertainmentNews

Venu Swamy : క్షమాపణలు చెప్పిన వేణు స్వామి..!

Advertisement
Advertisement

Venu Swamy : ఇటీవ‌ల వేణు స్వామి సంచ‌ల‌నాల‌కి కేరాఫ్ అడ్రెస్‌గా మారాడు. naga chaitanya నాగ చైతన్య, శోభిత ధూళిపాళ sobhita dhulipala వైవాహిక జీవితంపై చేసిన వివాదస్పద వ్యాఖ్యలు చేయ‌గా, దానిపై సమాధానం చెప్పాలని, నిశ్చితార్ధం చేసుకున్న మహిళను కించపరిచేలా, అవమానించేలా ఆయన చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని మహిళా కమీషన్ నోటీసులు జారీ చేసింది.

Advertisement

Venu Swamy : క్షమాపణలు చెప్పిన వేణు స్వామి..!

Venu Swamy త‌గ్గిన వేణు స్వామి..

వేణు స్వామి Venu Swamy జ్యోషంపై అక్కినేని అభిమానులతో పాటు, మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని Social Media  సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చాయి. వేణు స్వామి వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కు ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ ఫిర్యాదు చేశారు. దీంతో వేణు స్వామికి ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది.

Advertisement

అయితే నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్లారు వేణు స్వామి. ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో నేడు మహిళా కమిషన్ కు క్షమాపణలు చెప్పి మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయన‌న్నాడు వేణు స్వామి.సెలబ్రేటీల జీవితాల గురించి జ్యోతిష్యం చెబుతూ వేణుస్వామి విమర్శల పాలయ్యారు. గతంలో అక్కినేని హీరో నాగ చైతన్య, naga chaitanya స్టార్ హీరోయిన్ సమంత Samantha ప్రేమ పెళ్లి చేసుకున్న విడిపోతారని ఆయన జ్యోతిష్యం చెప్పిన విష‌యం తెలిసిందే.

Advertisement

Recent Posts

Shani : ఈ సంవత్సరం వీరికి శని, బుద్ధుల కలయిక వల్ల త్రికాదశయోగం.. కుంభవృష్టిగా ధనం…?

Shani  : 2025 వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో గ్రహ నక్షత్ర పండుగ దృష్ట్యా ఇది ఎంతో ప్రత్యేకమైనదిగా కనిపిస్తుంది.…

28 minutes ago

Unilever : తెలంగాణ‌కు మ‌రో అతి పెద్ద కంపెనీ.. వేల‌లో ఉద్యోగాలు..!

Unilever  : భారతదేశంలో హిందుస్తాన్ యూనిలీవర్‌గా పనిచేస్తున్న గ్లోబల్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) కంపెనీ అయిన యూనిలీవర్,…

2 hours ago

Sreeleela : చుక్క‌ల చీర‌లో చుక్క‌లు అందాల‌తో చుక్క‌లు చూపిస్తున్న శ్రీ‌లీల‌.. ఫోటోస్‌..!

Sreeleela : చుక్క‌ల చీర‌లో చుక్క‌లు అందాల‌తో చుక్క‌లు చూపిస్తున్న శ్రీ‌లీల‌.. ఫోటోస్‌..!          

5 hours ago

Donald Trump : డోనాల్డ్ ట్రంప్ 2.0 : భారత మార్కెట్లను కుదిపేసే 5 భారీ ప్రభావాలు!

Donald Trump : భారతదేశం India యొక్క ఇటీవలి స్టాక్ మార్కెట్ గందరగోళం కాస్త స‌ద్దుమ‌ణుగుతుండ‌గా పెట్టుబడిదారులు భవిష్యత్తు వైపు…

8 hours ago

Pawan Kalyan : ప‌వ‌న్ వ్యూహం.. లోకేశ్ డిప్యూటీ సీఎం ప్ర‌చారంపై టీడీపీ సైలెంట్ !

Pawan Kalyan : ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ TDP  పార్టీ నేత…

9 hours ago

T Padma Rao Goud : బిగ్ బ్రేకింగ్‌.. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు

T Padma Rao Goud : సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురయ్యారు.…

10 hours ago

Actress : ఆ హీరో న‌న్ను గ‌ట్టిగా పిసికాడు.. సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ప‌వ‌న్ హీరోయిన్

Actress  : ఇటీవ‌లి కాలంలో చాలా మంది లైంగిక దాడుల గురించి నిర్భ‌యంగా మాట్లాడుతూ త‌మ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.…

11 hours ago

Pensions : ఫిబ్రవరి 1 నుంచి వాళ్లందరి పింఛన్లు కట్..!

Pensions : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల మొత్తాన్ని పెంచి అమలు చేస్తోంది. అయితే పెన్షన్లు…

12 hours ago

This website uses cookies.