Sneha : హీరోయిన్ స్నేహ అనగానే అందరికీ గుర్తొచ్చేది అందం, అభినయం. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా కట్టుబొట్టు కలగలపిన ముఖారవిందం ఆమె సొంతం. కుటుంబం మొత్తం కలిసిమెలిసే చూడదగిన సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ మూవీస్‌కు మొదటి ప్రాముఖ్యత ఇవ్వొచ్చు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్స్పోజింగ్ లేకుండా సినిమాలు చేసిన అతి తక్కువ హీరోయిన్లలో స్నేహ ఒకరు.
Sneha : స్నేహ పుట్టి పెరిగింది మహారాష్ట్రలోని బాంబే అయినా ఆమె తెలుగు చిత్రపరిశ్రమకు బాగా సుపరిచితురాలు. తొలుత తమిళ సినిమాలు చేసిన స్నేహ ఆ తర్వాత 2001లో ప్రియమైన నీకు సినిమాతో తెలుగు ఇండ్రస్టీకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా ఆమెకు అంత పేరు తీసుకురాలేదు. కానీ 2004లో వచ్చిన వెంకీ సినిమాతో స్నేహ తొలి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు తలుపుతట్టాయి. దాదాపు పెద్ద హీరోలు అందరితో స్నేహ స్క్రీన్ షేర్ చేసుకుంది. సంక్రాంతి మూవీలో వెంకటేష్ సరసన నటించి ఫ్యామిలీ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.
స్నేహ ప్రసన్న అనే నటుడిని పెళ్లి చేసుకున్న అనంతరం సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. కానీ, ప్రస్తుతం సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించింది. తెలుగులో మళ్లీ వినయ విధేయ రామతో తెలుగు తెరపై కనిపించింది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాక, మూడు పదుల వయస్సులోనూ స్నేహ అందం ఏ మాత్రం చెక్కుచెదరలేదు. తాజాగా ట్విట్టర్‌లో స్నేహ లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. సాంప్రదాయ చీరకట్టుతో మత్తెక్కించే కళ్లతో కుర్రకారును కవ్విస్తోంది స్నేహ. లేత గులాబీ రంగు సారీలో దిగిన లేటెస్ట్ ఫోటోలకు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురస్తోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.