Actress : ఆ స్టార్ హీరో తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన న‌టి..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Actress : ఆ స్టార్ హీరో తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన న‌టి..!

Actress : ప్రస్తుత కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన చాలామంది కొత్త హీరోయిన్లు కొన్నాళ్లకే పెద్ద ఇంటికి కోడలుగా సెటిల్ అయిపోతున్నారు. ప్రస్తుత కాలంలో ఇలాంటివి మనం చాలానే చూస్తున్నాం.ఇక ఇలాంటి వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం కూడా అవుతాయి . అయితే వకీల్ సాబ్ మూవీ ఫేమ్ అనన్య నాగల్లపై కూడా ఇలాంటి ప్రచారాలు వస్తున్నాయి అని చెప్పాలి. అయితే మల్లేశం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు సాధించిన […]

 Authored By aruna | The Telugu News | Updated on :8 February 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Actress : ఆ స్టార్ హీరో తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన న‌టి..!

Actress : ప్రస్తుత కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన చాలామంది కొత్త హీరోయిన్లు కొన్నాళ్లకే పెద్ద ఇంటికి కోడలుగా సెటిల్ అయిపోతున్నారు. ప్రస్తుత కాలంలో ఇలాంటివి మనం చాలానే చూస్తున్నాం.ఇక ఇలాంటి వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం కూడా అవుతాయి . అయితే వకీల్ సాబ్ మూవీ ఫేమ్ అనన్య నాగల్లపై కూడా ఇలాంటి ప్రచారాలు వస్తున్నాయి అని చెప్పాలి. అయితే మల్లేశం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు సాధించిన అనన్య నాగళ్ళ కు ఆ తరువాత హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు రానప్పటికి పెద్ద సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. అయితే అలాంటి టైం లోనే అనన్య ఒక నిర్మాత ఇంటి కోడలిగా వెళుతుందని తక్కువ టైంలోనే ఆమె జాక్పాట్ కొట్టిందని పలు రకాల వార్తలు ప్రచారం జరిగాయి . అది నిజమో కాదో ఎవరికీ తెలియదు. ఆ విషయంపై అనన్య వైపు కూడా ఎలాంటి స్పందన లేదు. అయితే తాజాగా మరో హీరోయిన్ వర్షా బొల్లమ్మ పై ఇలాంటి వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.

మిడిల్ క్లాస్ మెలోడీస్ స్వాతిముత్యం వంటి సినిమాలతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది వర్షా . అయితే వర్షాకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే స్వాతిముత్యం సినిమాల లో ఆమెతో కలిసి నటించిన బెల్లంకొండ గణేష్ తో ఆమె రిలేషన్ లో ఉన్నారు అని వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ న్యూస్ వచ్చినప్పుడు వర్ష ఈ విషయంపై ఫన్నీగా రియాక్ట్ అయింది. ఇక మరోసారి తన కొత్త చిత్రం ఊరు పేరు భైరవ కోన ప్రమోషన్ లో ఇదే విషయంపై స్పందించారు. వి ఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ కథానాయకుడిగా వర్ష బుల్లమ్మ కలిసి జట్టగా నటించిన చిత్రం ఊరు పేరు భైరవకోన. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 16 రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే ఈ సినిమా టీం ప్రమోషన్లు పాల్గొనడం జరిగింది . తన పెళ్లి పై వచ్చిన రూమార్స్ గురించి వర్ష స్పందిస్తూ… మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ఇద్దరం కలిసి బయట తిరిగిన ఇలాంటి న్యూస్ వస్తే నమ్మొచ్చు.

Actress ఆ స్టార్ హీరో తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన న‌టి

Actress : ఆ స్టార్ హీరో తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన న‌టి..!200

కానీ ఎప్పుడూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం కానీ నేను ఏదైనా పోస్ట్ చేస్తే అందుకు తాను రియాక్ట్ అవ్వడం కానీ ,తన పోస్ట్ కి నేను రియాక్ట్ అవ్వడం లాంటి పనులు చేస్తే అందులో ఒక అర్థం ఉంటుంది. పొగ లేనిదే నిప్పు రాదు అని అంటారు కదా కానీ మా మధ్యలో ఇలాంటివి ఏమీ జరగకుండా ఈ వార్తలు విని నేను చాలా షాక్ అయ్యాను. అయితే నిజం చెప్పాలి అంటే బెల్లంకొండ గణేష్ ఒక గుడ్ పర్సన్ నాకు ఒక గుడ్ ఫ్రెండ్ అంతే. కానీ మా మధ్య ఇలాంటి రూమర్స్ రావడంతో నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. ఆ తర్వాత దానికి కరెక్ట్ గా రిప్లై కూడా ఇచ్చాను అంటూ చెప్పుకొచ్చింది వర్షా గొల్లమ్మ.

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక