Star Heroines : వీళ్ల డ్రెస్ కష్టాలు చూడండి.. తట్టుకోలేరు.. గాలికి డ్రెస్ ఎగిరిపోవడంతో ఆ అందాలన్నీ కనిపించాయి.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Star Heroines : వీళ్ల డ్రెస్ కష్టాలు చూడండి.. తట్టుకోలేరు.. గాలికి డ్రెస్ ఎగిరిపోవడంతో ఆ అందాలన్నీ కనిపించాయి.. వీడియో

 Authored By kranthi | The Telugu News | Updated on :10 April 2023,7:00 pm

Star Heroines : హీరోయిన్లు అంటే మామూలు విషయం కాదు భయ్యా. బయట అడుగు పెడితే చాలు వాళ్లు స్పెషల్ గా కనిపించాలి. దానికోసం వాళ్లు ఎన్నో కష్టాలు పడతారు. సరికొత్తగా డ్రెస్సులు డిజైన్ చేయించుకుంటారు. రచ్చ రచ్చ చేస్తారు. తమ అందాలు ఆరబోసి రచ్చ చేస్తారు. ఆ డ్రెస్సులు సెట్ కాకపోతే ఇబ్బందులు పడి తమ అభిమానులను కూడా ఇబ్బంది పెడతారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు ఏదైనా ఈవెంట్ కు వెళ్తే తమ అభిమానులను అలరించడానికి సరికొత్త డ్రెస్ లో దర్శనమిస్తారు.

Pinkvilla Style Icons Awards 2023 | Glam, Glitz And Glory To Red Carpet Event | Full Video - YouTube

తాజాగా పింక్ విల్లా స్టయిల్ ఐకాన్స్ అవార్డ్స్ 2023 లో చాలా మంది స్టార్ హీరోయిన్లు మెరిశారు. అందులో స్టార్ హీరోయిన్ శ్రియ కూడా ఉంది. శ్రియ వయసు దాటి నాలుగు పదులు అయినా కూడా ఇంకా తన అందాలతో రచ్చ చేస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్, జాన్వీ కపూర్ లాంటి అందగత్తెలు కూడా ఈ ఈవెంట్ లో మెరిశారు. అయితే.. ఈ ఈవెంట్ లో జాన్వీ కపూర్ గోల్డెన్ కలర్ డ్రెస్ వేసుకొని కుర్రాళ్లకు పిచ్చెక్కించింది.జాన్వీ కపూర్ అందాన్ని చూస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే.

Star Heroines : డ్రెస్ ఎగరడంతో జాన్వీ అందాలు మొత్తం కనిపించాయి

తనది మామూలు అందం కాదు కదా మరి. గోల్డెన్ డ్రెస్ లో తను ఫోటోలకు పోజులిస్తుండగా ఒక్కసారిగా తన డ్రెస్ గాలికి ఎగిరింది. దీంతో తన తొడ అందాలు మొత్తం కనిపించాయి. దీంతో నెటిజన్ల ఫీజులు ఎగిరిపోయాయి. ఆ తర్వాత కియారా అద్వానీ, దిశా పటానీ కూడా ఫోటోలకు పోజులిచ్చారు. దిశా పటానీ అయితే డ్రెస్ వేసుకోవాలా.. వద్దా అన్నట్టుగా వేసుకొని రచ్చ చేసింది. ఇలా.. బాలీవుడ్ బ్యూటీలు అంతా తమ అందాలను ఆరబోయడంతో నెటిజన్లు వాళ్ల తొడ అందాలు చూసి అస్సలు తట్టుకోలేకపోతున్నారు. దానికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి మరి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది