Star Heroines : ఈ స్టార్ హీరోయిన్లలో ఎవరు పద్ధతిగా ఉన్నారో చెప్పండి.. ఉన్న అందాలన్నీ బయటపెట్టేశారు.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Star Heroines : ఈ స్టార్ హీరోయిన్లలో ఎవరు పద్ధతిగా ఉన్నారో చెప్పండి.. ఉన్న అందాలన్నీ బయటపెట్టేశారు.. వీడియో

Star Heroines : స్టార్ హీరోయిన్లకు ముఖ్యంగా ఉండాల్సింది అందం కాదు.. చూపించే గుణం. అవును.. ఎవరు ఎంతగా అందాలు ఆరబోస్తే అన్ని ఆఫర్స్ వస్తాయి. సినిమాల్లోనే చూపిస్తే కాదు.. ఎక్కడైనా ఏ ఈవెంట్ లో అయినా పొట్టి డ్రెస్సులు వేసుకోవాలి.. అందాలు ఆరబోయాలి. అప్పుడే ఆఫర్స్ వస్తాయి. సోషల్ మీడియాలోనూ రెచ్చిపోవాలి. అప్పుడే కదా.. ఆ ఫోటోలు వైరల్ అవడం, వాళ్లకు క్రేజ్ రావడం.. ఆ తర్వాత ఆఫర్లు వెతుక్కుంటూ రావడం. ఆ హీరోయిన్.. ఈ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :1 April 2023,10:00 am

Star Heroines : స్టార్ హీరోయిన్లకు ముఖ్యంగా ఉండాల్సింది అందం కాదు.. చూపించే గుణం. అవును.. ఎవరు ఎంతగా అందాలు ఆరబోస్తే అన్ని ఆఫర్స్ వస్తాయి. సినిమాల్లోనే చూపిస్తే కాదు.. ఎక్కడైనా ఏ ఈవెంట్ లో అయినా పొట్టి డ్రెస్సులు వేసుకోవాలి.. అందాలు ఆరబోయాలి. అప్పుడే ఆఫర్స్ వస్తాయి. సోషల్ మీడియాలోనూ రెచ్చిపోవాలి. అప్పుడే కదా.. ఆ ఫోటోలు వైరల్ అవడం, వాళ్లకు క్రేజ్ రావడం.. ఆ తర్వాత ఆఫర్లు వెతుక్కుంటూ రావడం. ఆ హీరోయిన్.. ఈ హీరోయిన్ అని తేడా లేకుండా ప్రతి ఒక్క హీరోయిన్ ఇప్పుడు చేస్తున్న పని అదే.

top heroines attended for bollywood hungama award

top heroines attended for bollywood hungama award

మామూలుగా కాదు.. ఏ హీరోయిన్ అయినా ఇప్పుడు అదే పని చేస్తోంది. పొట్టి డ్రెస్సులు వేసుకోవడం, క్లీవేజ్ షో చేయడం అన్నీ చేసేస్తున్నారు. ఏదైనా ఈవెంట్ కి వెళ్తే చాలు.. తమ డ్రెస్సులతో ఉర్రూతలూగిస్తున్నారు. అందాలు ఆరబోసి తమకేం తక్కువ లేదని చూపిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ హంగామా అవార్డ్స్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లు హాజరయ్యారు. మామూలుగా హాజరు అయితే వాళ్లను ఎవరు చూస్తారు. అందరూ స్టార్ హీరోయిన్లే. ఒకరిని మించిన అందం మరొకరు సొంతం.

Janhvi Kapoor, Shriya Saran at Bollywood Hungama Style Icon Awards 2023 |  Telugu movies adda - YouTube

Star Heroines : బాలీవుడ్ హంగామా అవార్డ్స్ ఈవెంట్ లో రెచ్చిపోయిన భామలు

దీంతో ఏమాత్రం తగ్గకుండా అందరూ తమ అందాలు మొత్తం చూపించేశారు. ఒకరిని మించి మరొకరు.. మాకేం తక్కువ అన్నట్టుగా స్టార్ హీరోయిన్లు రచ్చ రచ్చ చేశారు. ఉన్నవన్నీ బయటపెట్టేవారు. తొడలు చూపించి టెంప్ట్ చేశారు. తెల్లని ఎద అందాలు చూపించి కుర్రాళ్ల గుండెలను పిండేశారు. శ్రియా శరణ్, రాశీ ఖన్నా, కృతి సనన్, సొనాలి బింద్రే, జాన్వీ కపూర్, తమన్నా లాంటి హీరోయిన్లు చేసిన రచ్చ చూస్తే మామూలుగా ఉండదు. వీళ్లలో ఎవ్వరూ పద్ధతిగా లేరు. అందరూ తమకున్న అందాలను ఆరబోశారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది