Aisha Sharma : ‘ చిరుత ‘ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ తెలుగులో అంతగా సక్సెస్ కాలేదు. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన సోదరి ఐషా శర్మతో కలిసి నెట్టింట్లో బోలెడంత సందడి చేస్తూ ఉంటుంది. శర్మ గర్ల్స్ గా సోషల్ మీడియాలో వీళ్ళు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇటీవల శర్మ గర్ల్స్ రియాలిటీ షోలో పాల్గొన్నారు. ఈ షో పెద్ద సక్సెస్ అయింది. ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ మాధ్యమంలో శర్మ గర్ల్స్ కి భారీగా ఫాలోవర్స్ పెరిగారు. నేహా శర్మ, ఐషా శర్మ ఇద్దరు సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తున్నారు.
Aisha Sharma looks pics viral on social media
ఇక అథ్లెటిక్ లుక్ తో కట్టిపడేసే ఐషా శర్మ హాట్ కిల్లింగ్ లుక్స్ కి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఐషా శర్మ అదిరిపోయే లుక్స్ తో కుర్రాళ్ళను పిచ్చెక్కించింది. డెనిమ్ జీన్స్ ఆపై బ్లాక్ టాప్ లో ఇన్నర్ అందాలను ఎలివేట్ చేస్తూ హాట్ లుక్ తో పిచ్చెక్కించింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐషా శర్మ చాలా హాట్ గా ఉందంటూ అభిమానులు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. లవ్ హార్ట్ ఏమోజీలతో తమ ప్రేమను తెలియజేస్తున్నారు. ఇకపోతే ఐషా శర్మ బాలీవుడ్లో పలు సినిమాలు చేసిన హీరోయిన్గా అంత సక్సెస్ కాలేదు. అంతకుముందు జాన్ అబ్రహంతో సింహబలుడు, సత్యమేవ జయతే లాంటి భారీ సినిమాల్లో నటించింది.
అయినా అమ్మడుకు బ్లాక్ బస్టర్ హిట్ పడలేదు. ఈ రెండు సినిమాల తర్వాత ఐషా శర్మ మరో సినిమాకి సంతకం చేయలేదు. సినిమాల పరంగా డల్ గా ఉన్న సోషల్ మీడియాలో ఈ అమ్మడి జోరు మామూలుగా లేదు. సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో వాణిజ్య ప్రకటనల ద్వారా ఐషా శర్మ లక్షలలో సంపాదిస్తుంది. బాలీవుడ్లో సక్సెస్ అయ్యే ప్రయత్నాలు చేస్తుంది కానీ అవి ఫలించడం లేదు. బాలీవుడ్ లో సక్సెస్ కాకపోయినా సౌత్ లో ప్రయత్నించిన దాఖలాలు అయితే లేవు.
Boy Saved 39 Acres : హైదరాబాద్లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
Ac Setting : సమ్మర్ లో ఎక్కువగా AC ని వినియోగిస్తుంటారు. ఇటువంటి క్రమంలో కొన్ని పెను ప్రమాదాలు కలగవచ్చు.…
Ishant Sharma : ఐపీఎల్ 2025లో 35వ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ…
This website uses cookies.