Ajay Devgn Daughter Nysa Spotted With Friends
Ajay Devgn Daughter : బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, కాజోల్ ముద్దుల కూతురు నైసా సినిమాలలోకి ఎంట్రీకి ఇవ్వకముందే ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. బాలీవుడ్ ప్రముఖ స్టార్ కిడ్స్‌లో ఒకరిగా పాపులారిటీ సంపాదించుకుంది నైసా.. అయితే అజయ్ దేవగణ్ మరియు కాజల్ చాలా డీసెంట్‌గా ఉంటారు. అయితే వారి కూతురు నైసా మాత్రం ఉర్ఫీ జావెద్ కంటే 10 రెట్లు అందాల ఆరబోత చేసేలా డ్రెస్సింగ్ వేసుకుంటూ హాట్ టాపిక్‌గా మారుతుంది. నైసా గ్లామర్ షోని తట్టుకోలేక కొందరి కుర్రాళ్లకి పిచ్చెక్కిపోతుంది. నైసాకి హీరోయిన్‌కి కావలసినంత గ్లామర్ ఉందని, త్వరలో ఇండస్ట్రీకి రావాలని కోరుతున్నారు. ఎంట్రీ పక్కానా.. అజయ్ దేవగణ్, కాజోల్ ఎలాగు నటులే
కాబట్టి వారు కూడా తమ కూతురిని ఇండస్ట్రీకి తీసుకురానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆ మధ్య నైసా ట్రోలింగ్ బారినపడింది. ఓ పార్టీలో ఇబ్రహీం అలీ ఖాన్, ఖుషీ కపూర్, మహికా రాంపాల్, ఇతర స్టార్‌కిడ్‌లు కనిపించారు. అయితే నైసా, ఓర్రీ చేతులు పట్టుకుని నడుస్తున్న ఈ వీడియో వైరల్ కావడంతో వారిద్దరూ తప్పతాగి వున్నారంటూ కొందరు ట్రోల్ చేశారు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదిస్తే.. వారి పిల్లలు మస్తుగా జల్సా చేస్తున్నారని కామెంట్లు పెట్టారు. నైసా దేవగణ్.. అజయ్, కాజోల్‌లకు మొదటి సంతానం కాగా,
Ajay Devgn Daughter Nysa Spotted With Friends
ఈ దంపతులకు తొమ్మిదేళ్ల కుమారుడు యుగ్ కూడా వున్నాడు. ఆ మధ్య తన కూతురి సినిమా ఎంట్రీపై స్పందించాడు అజయ్ దేవగణ్. ఒకవేళ నా కూతురు ఈ లైన్ (సినిమాల్లోకి) వస్తుందా..? నాకు తెలియదు. ఎందుకంటే ఈ క్షణం వరకు నైసా సినిమాల పట్ల అనాసక్తిగానే కనిపిస్తుంది. పిల్లల విషయంలో ఎప్పుడైనా మార్పులు అనేవి రావొచ్చు. అందువల్లే నాకు ఇప్పుడు తెలియదు. ప్రస్తుతం నైసా విదేశాల్లో చదువుతోందని చెప్పుకొచ్చాడు అజయ్ దేవ్‌గన్. అయితే ఒకవేళ తన కూతురు నటి అవ్వాలనుకుంటే తాను పూర్తి ఆమెకు సపోర్టు చేస్తానని చెప్పుకొచ్చాడు అజయ్ దేవ్‌గన్.
తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు.…
ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(Police Recruitment Board)లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో…
Laptop | వైఫై పాస్‌వర్డ్‌ను మర్చిపోవడం సాధారణంగా జరిగేదే. పాస్‌వర్డ్ మరిచిపోయినప్పుడు ఎలా తెలుసుకోవాలో ఐడియా లేకపోతే కొంచెం ఇబ్బంది…
SIIMA | 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025' (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా రెండు రోజుల…
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐపీఎల్‌తో బీసీసీఐ బాగానే దండుకుంది. ప్రస్తుతం బీసీసీఐ ఖాతాలో…
Ponguleti srinivas reddy | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకంపై కీలక అభివృద్ధి చోటుచేసుకుంది.…
Bigg Boss 9 | ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్‌కు సమయం…
Coconut| ఖాళీ కడుపుతో కొబ్బరి తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిలో…
This website uses cookies.