
Alia Bhatt : 50 ఏళ్ల వ్యక్తితో సె.. చేస్తా.. ఆలియా భట్ షాకింగ్ కామెంట్స్..!
Alia Bhatt : ఈ నడుమ హీరోయిన్లు కూడా కాస్త బోల్డ్ గానే మాట్లాడేస్తున్నారు. మ్యాటర్ ఏదైనా సరే ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్లు ఇలా రఫ్ గా ఉండేవారు కాదు. చాలా విషయాలపై మాట్లాడేందుకు కూడా వెనకడుగు వేసేవారు. కానీ ఇప్పటి హీరోయిన్లు మాత్రం బోల్డ్ గా ఉంటున్నారు. పర్సనల్ లైఫ్ పై కూడా ఓపెన్ గానే కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆలియా భట్ కూడా ఇలాంటి కామెంట్లే చేసింది. సాధారణంగా బాలీవుడ్ భామలు ఇలాంటి పర్సనల్ లైఫ్ మీద కామెంట్లు చేయడం మనం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆలియా వంతు వచ్చింది.
ఆమె గురించి పరిచయమే అవసరం లేదు. అటు బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ దాకా ఆమెకు చాలామంది అభిమానులు ఉన్నారు. మరీ ముఖ్యంగా త్రిబుల్ ఆర్ సినిమాలో ఆమెకు నేషనల్ వైడ్ గా ఫేమ్ సొంతం అయిపోయింది. ఇక ఈ సినిమా తర్వాతనే ఆమె తన ప్రియుడు రణ్ బీర్ కపూర్ ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారు. ఎట్టకేలకు వీరిద్దరూ పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు. వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే కూతురు పుట్టిన తర్వాత కూడా ఆలియా సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతోంది. ఎందుకంటే బిడ్డ పుట్టినా తను కత్తిలాంటి ఫిజిక్ ను మెయింటేన్ చేస్తోంది. అయితే అప్పుడప్పుడు ఆమె చేసే కామెంట్లు కూడా బాగానే క్రేజ్ ను తెచ్చిపెడుతుంటాయి. తాజాగా ఆమె ఓ షాకింగ్ కామెంట్ చేసింది.
Alia Bhatt : 50 ఏళ్ల వ్యక్తితో సె.. చేస్తా.. ఆలియా భట్ షాకింగ్ కామెంట్స్..!
తాజాగా ఆమె ఓ టాక్ షోలో పాల్గొంది. ఇందులో ఆమెకు యాంకర్ ఓ ప్రశ్న వేసింది. ఈ భూమి మీద మీతో పాటు ఓ యాభై ఏళ్ల వ్యక్తి, ఓ 18 అబ్బాయి మాత్రమే ఉన్నారను కోండి.. అప్పుడు మీరు ఎవరితో సె* చేస్తారు అని బోల్డ్ క్వశ్చన్ వేసింది. దానికి ఆలియా కూడా చాలా బోల్డ్ రిప్లై ఇచ్చింది. ఆలియా మాట్లాడుతూ.. నేను కచ్చితంగా ఎక్స్ పీరియన్స్ వ్యక్తికే మద్దతు ఇస్తాను. కాబట్టి 50 ఏళ్ల వ్యక్తితోనే సె* చేస్తాను అంటూ ఆన్సర్ ఇచ్చింది ఆలియా. అది విన్న వారందరూ షాక్ అయిపోతున్నారు. ఆలియా ఏంటి ఇంత బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చిందని షాక్ అయిపోతున్నారు. ఏదేమైనా ఆలియా భట్ చేసిన కామెంట్లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది విన్న వారంతా.. ఆలియా కూడా మంచి ఐటమ్ బాంబే అంటున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.