Allu Arjun Wife : స్టైల్ లో అల్లు అర్జున్ ని దాటేసిన భార్య స్నేహా రెడ్డి వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: April 15, 2023, 9:00 am

Allu Arjun Wife : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుష్ప సినిమాతో ఒక్కసారిగా బన్నీ గ్రాఫ్ పెరిగిపోయింది. ఈ సినిమా రాకముందు దక్షిణాది సినిమా రంగంలో అది కూడా తెలుగు మరియు మలయాళం లో మాత్రమే మార్కెట్ ఉండేది. పుష్ప విడుదలయ్యాక దేశంలో ప్రపంచవ్యాప్తంగా బన్నీకి మార్కెట్ క్రియేట్ అయింది. స్టైల్ పరంగా బన్నీ ప్రతి సినిమాకి మేకవర్ మార్చేస్తూ ఉంటాడు. ఒక బన్నీ సాంగ్ అలా పెడితే ఆయన భార్య స్నేహారెడ్డి కూడా స్టైల్ లో దూసుకుపోతోంది.

Allu Arjun's wife Sneha Reddy stuns in Rs 1.76 lakh silver saree for new photoshoot; see pics | Telugu Movie News - Times of India

హీరోయిన్ లకు తీసిపోని అందంతో… స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేస్తూ ఉంటది. ఒకపక్క బన్నీ సినిమా రంగంలో రాణిస్తుంటే మరోపక్క స్నేహ రెడ్డి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఫోటోగ్రఫీ స్టూడియో మెయింటైన్ చేస్తూ పిల్లలు బాధ్యత కూడా చూసుకుంటున్నారు. ఇక టైం దొరికినప్పుడల్లా ఫోటోలు వీడియోలతో సోషల్ మీడియాలో అభిమానులను అలరిస్తూ ఉంటారు.

Allu Arjun wife Sneha Reddy latest Stylish and Stunning look videos viral

Allu Arjun wife Sneha Reddy latest Stylish and Stunning look videos viral

 

ప్రస్తుతం ఫామ్ లో ఉన్న హీరోయిన్లు సైతం స్నేహ రెడ్డి అందాల ముందు జుజుబి అని చెప్పవచ్చు. అన్ని రకాలుగా ఒక పక్క ఇల్లాలుగా మరో పక్క తల్లిగా.. చూసుకుంటూనే భర్త అల్లు అర్జున్ కి తగ్గ భార్యగా స్టైల్ లో అదిరిపోయే హాట్ లుక్స్ తో ఫోటోలకు ఫోజులిస్తూ ఉంటది. స్నేహ రెడ్డి లేటెస్ట్ స్టైల్ వీడియో బన్నీని మించేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

https://youtu.be/FX6osziypRs

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp