Home » Entertainment » Allu Sneha Reddy Comments About Them
Entertainment

Allu Sneha Reddy : ప్రణతి, ఉపాసన, రేణూ దేశాయ్, నమ్రత.. అందరికీ ఫ్యూజ్ ఎగిరిపోయే షాక్ ఇచ్చిన అల్లు స్నేహ రెడ్డి..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 19, 2023, 5:40 pm
Advertisement

Allu Sneha Reddy : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా చాలామంది రకరకాల ఫోటోషూట్లను చేసి తమ పాపులారిటీని పెంచుకుంటున్నారు. వెండితెరపై వెలిగే స్టార్ హీరోయిన్స్ దగ్గర నుంచి బుల్లితెరపై చిన్న చిన్న రోల్స్ చేసే ముద్దుగుమ్మలు కూడా ఫోటోషూట్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక ఇటీవల అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా ఫోటోషూట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సినీ ఇండస్ట్రీలో అంత పెద్ద స్టార్ హీరోయిన్ అల్లు అర్జున్ భార్య ఇలా మోడ్రన్ డ్రెస్సులో ఫోటోషూట్లు చేయడం ఏంటి అని జనాలు ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

ఇటీవల అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫోటోషూట్ లు చేస్తుంది. మొన్నటిదాకా కేవలం ట్రెడిషనల్ దుస్తుల్లో కనిపించిన అల్లు స్నేహ రీసెంట్గా ఫుల్ బ్యాక్ లెస్ గ్రీన్ బ్లౌజ్ శారీ తో సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది. ఈ పిక్స్ చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. మా ఫేవరెట్ హీరో భార్యని అలా చూడలేకపోతున్నాం దయచేసి ఆ ఫోటో షూట్లను ఆపండి అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అసలు బన్నీ భార్య ఈ రేంజ్ లో ఎందుకు ఫోటో షూట్ లు చేస్తుందని ఆరా తీస్తున్నారు. అయితే స్నేహ పెళ్లికి ముందే బన్నీకి ఒక కండిషన్ పెట్టిందని

Allu Sneha Reddy comments about them

Advertisement

తెలుస్తుంది. మొదటినుంచి అల్లు స్నేహారెడ్డి చాలా గ్లామరస్ గా ట్రెండీగా ఉండడానికి ఇష్టపడుతుందట. ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనేది ఆమె కోరిక. పెళ్లి తర్వాత దాన్ని కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తుందట. అంతేకాదు అల్లు అర్జున్ అల్లు అరవింద్ కూడా ఆమెకు అడ్డు చెప్పరట. ఆమెకు తన లైఫ్ లో ఎలా ఉండాలి అనుకుంటుందో అలా ఉండేలా సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం అల్లు స్నేహారెడ్డి పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి