
Allu Sneha Reddy Did Marriage With Allu Arjun Because She Accepted Allu Arjun Mother Conditions
Allu Sneha Reddy : టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్స్‌లో అల్లు అర్జున్ స్నేహా రెడ్డి జంట ఒకటి. వీరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. బన్నీ సినిమాల ద్వారా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోగా, ఆయన సతీమణి స్నేహా రెడ్డి.. అల్లు అర్జున్ వైఫ్ గా కాకుండా తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది . సోషల్ మీడియాలో ఫ్యాషన్ ఐకాన్ గా అవతరించి మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. స్నేహారెడ్డిని ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 8.3 మిలియన్ ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు. అల్లు అర్జున్ స్నేహరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
2011లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా బన్నీ ఫ్యామిలీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. ఇటీవల బన్నీ మామ ఆయన అల్లుడిపై తెగ ప్రశంసలు కురిపించాడు. అల్లుడిగా బన్నీకి వందకు వంద మార్కులు వేస్తానని కితాబిచ్చారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదగడం చాలా సంతోషంగా ఉందన్నారు. మన రాష్ట్రంలోనే కాకుండా బయట కూడా బన్నీకి ఎంతో మంది అభిమానులున్నారని, చిరంజీవి అడుగుజాడలో బన్నీ కూడా ఎంతో కష్టపడతారని చెప్పుకొచ్చారు. కట్నం గురించి మాట్లాడిన ఆయన ..వాళ్లకే ఎక్కువ ఉంది. మనం ఇచ్చేది వాళ్లకి లెక్క కూడా కాదు. కట్నాలకు వాళ్లు వ్యతిరేకం అని అన్నారు.
Allu Sneha Reddy Did Marriage With Allu Arjun Because She Accepted Allu Arjun Mother Conditions
అయితే స్నేహ కి అల్లు అరవింద్ భార్య పెళ్లికి ముందు ఓ కండిషన్ పెట్టిందట . ఆ కండిషన్ స్నేహ యాక్సెప్ట్ చేయగానే ఆమె పెళ్లికి ఓకే చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుంది. ఆ కండీషన్ ఏంటంటే.. పెళ్లయ్యాక తన కొడుకుని హ్యాపీగా చూసుకోవడంతో పాటు పిల్లలన్ని కని వారి ఆలనా పాలనా చూసుకోవాలి అని చెప్పిందట. అత్తగారు చెప్పినట్టే కోడలు కూడా నడుచుకుంటుంది. మొదట ఒక కొడుకుని ఆ తర్వాత ఓ మహాలక్ష్మి కని అత్తగారు చేతిలో పెట్టేసింది స్నేహా రెడ్డి. దీంతో అరవింద్ భార్య ఫుల్ హ్యాపీ. ఇప్పుడు అల్లు ఫ్యామిలీ ఏదైన వేడుక జరిగిందంటే చాలా సందడిగా ఉంటుంది. ఈ ఫ్యామిలీకి బన్నీ వలన పాన్ ఇండియా రేంజ్‌లో ఇమేజ్ వచ్చింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.