Allu Sneha Reddy : అల్లు కాంపౌండ్ లో మంటలు రేపేలా స్నేహా రెడ్డి అందాలు.. స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోదబ్బా..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 4 November 2022, 5:00 pm

Allu Sneha Reddy : అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి తన అందాలతో ఆడియన్స్ ని అలరిస్తుంది. స్టార్ హీరో భార్యగా ట్రెండ్ ఫాలో అవుతూ అమ్మడు చేస్తున్న ఫోటో షూట్ ప్రతిసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటో షూట్ తో అలరిస్తున్న స్నేహా రెడ్డి మరోసారి తన క్రేజీ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి సత్తా చాటింది.

గోల్డ్ కలర్ శారీ స్లీవ్ లెస్ బ్లౌజ్ తో స్టార్ వైఫ్ సత్తా చాటుతుంది. అమ్మడు చేస్తున్న ఈ అందాల ప్రదర్శన అల్లు కామౌండ్ లో మంటలు పుట్టిస్తున్నాయని చెప్పొచ్చు. ప్రత్యేకంగా స్నేహా రెడ్డి ఇలా రెచ్చిపోవడం అల్లు ఫ్యాన్స్ కి ఏమాత్రం నచ్చట్లేదు. ఇక యాంటీ ఫ్యాన్స్ గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. స్నేహా రెడ్డి ఏ ఉద్దేశంతో ఇలా చేస్తుందో కానీ ఖచ్చితంగా అల్లు ఫ్యామిలీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఫ్యాన్స్ భయపడుతున్నారు.

Allu Sneha Reddy latest pics on instagram

Allu Sneha Reddy latest pics on instagram

అంతేకాదు ఈమధ్య ఆమె దూకుడు చూసి సినిమాల్లో ఎంట్రీ ఇస్తుందని కూడా వార్తలు వచ్చాయి. మరి ఇందులో ఏది వాస్తవమో తెలియదు కానీ స్నేహా రెడ్డి మాత్రం శారీ లుక్స్ తోనే కేక పెట్టించేస్తుంది. అల్లు అర్జున్ కూడా భార్య ఫోటో షూట్స్ విషయంలో పెద్దగా పట్టించుకోరని టాక్. అతని సపోర్ట్ తోనే స్నేహా ఇలా రెచ్చిపోతుందని అంటున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి