Allu Sneha Reddy : నేను త్రాగకుండా ఉండలేను.. టాప్ సీక్రెట్ బయటపెట్టిన స్నేహ రెడ్డి..??

 Authored By aruna | The Telugu News | Updated on :10 October 2023,6:00 pm

Allu Sneha Reddy : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్నేహ రెడ్డి తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అర్హ, అయాన్లకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. స్నేహ రెడ్డి మోడరన్ ఔట్ ఫిట్స్ లో గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతాయో అందరికీ తెలుసు. అయితే తాజాగా స్నేహ రెడ్డి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఆసక్తికర పోస్టును షేర్ చేసింది.

నేను ప్రేమలో ఉన్నా లేకున్నా షాంపైన్ ను కచ్చితంగా తాగుతాను అని రాసి ఉన్న కొటేషన్ షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు స్నేహారెడ్డి కూడా తను కూడా తాగుతానని చెప్పకనే చెప్పేసింది అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ పైన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి స్నేహ రెడ్డి తన వ్యక్తి గత విషయాలను బయట పెట్టేసింది అని కామెంట్లు చేస్తున్నారు. స్టార్ హీరోగా అల్లు అర్జున్ కి ఎటువంటి క్రేజ్ ఉందో ఆయన భార్య స్నేహ రెడ్డికి కూడా ఫాన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.

Allu Sneha reddy reveals top secret

Allu Sneha reddy reveals top secret

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్నేహ రెడ్డి నిత్యం తన లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. స్టైల్ పరంగా అల్లు అర్జున్ కి ఎటువంటి క్రేజ్ ఉందో స్నేహారెడ్డికి కూడా స్టైల్ పరంగా అంతే క్రేజ్ ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. స్నేహ రెడ్డి మోడరన్ డ్రెస్సులలో స్టైలిష్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. అవి కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఆమె ఏ పోస్ట్ పెట్టిన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. యూత్ ఐకాన్ గా అల్లు అర్జున్ కి ఎటువంటి క్రేజ్ ఉందో ఆయన సతీమణి స్నేహ రెడ్డికి కూడా అంతే క్రేజ్ ఉంది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి