Home » Entertainment » Allu Sneha Reddy Serious On Allu Arjun On That Matter
Entertainment

Allu Arjun : బన్నీని బూతులు తిట్టిన స్నేహ.. సిగ్గులేకుండా నవ్వుతూ చెప్పిన అల్లు అర్జున్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 1, 2023, 2:40 pm
Advertisement

Allu Arjun : తెలుగు పరిశ్రమలో ప్రేమ వివాహాలు చేసుకున్న వారిలో అల్లు అర్జున్, స్నేహ రెడ్డిల జంట ఒకటి. వీరిద్దరూ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి బంధువుల సమక్షంలో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. అయితే చాలామంది భార్య భర్తల విషయాలలో గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటివి చాలా కామన్. అలా గొడవ పడిన ప్రతిసారి వాళ్ళ మధ్య ప్రేమ ఎక్కువ అవుతుందని అంటూ ఉంటారు. వాటిని లైట్ తీసుకొని వారిద్దరి మధ్యనే సాల్వ్ చేసుకుంటే అది వారి లైఫ్ కి ప్లస్ గా మారుతుంది. అయితే అల్లు అర్జున్ స్నేహ రెడ్డిల మధ్య కూడా ఒక విషయంలో గొడవ జరిగిందట.

Advertisement

ఇదే విషయాన్ని బన్నీ ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.ఇద్దరు పిల్లలతో బ్యూటిఫుల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ స్నేహలు టాలీవుడ్ లోనే బెస్ట్ కపుల్ అని అభిమానులు అంటుంటారు. అయితే గతంలో అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్నేహ తనపై కోప్పడిందని ఫస్ట్ టైం అలా కోప్పడడం చూసి చాలా బాధేసింది అని చెప్పుకొచ్చాడు. స్నేహ అల్లు అయాన్ పుట్టాక అల్లు అర్జున్ కంటే ఎక్కువగా అయాన్ కే ఇంపార్టెన్స్ ఇచ్చేది. పిల్లల్ని పెంచడంలో స్నేహ చాలా కేరింగ్ గా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

Allu Sneha Reddy serious on Allu Arjun on that matter

Advertisement

అంతేకాదు ఓ రోజు పని మీద బయటకు వెళ్తూ అయాన్ కి స్నానం చేపించమని చెప్పి వెళ్ళింది. నేను స్నానం చేయిస్తుండగా అయాన్ స్లిప్పయి కిందపడ్డాడు. ఆ టైంలో స్నేహ నన్ను అరిచేసిందని నీకు చెప్పి వెళ్లడం నాది బుద్ధి తక్కువ అని నాపై ఫైర్ అయింది. ఆ మాటలు ఇప్పటికి నేను మర్చిపోలేక పోతున్నా అని చెప్పుకొచ్చారు. ఆ టైంలో అల్లు అయాన్ విషయంలో ఇంత కేరింగా ఉంటుందని ఆశ్చర్యపోయాను ప్రతి తల్లి కొడుకు విషయంలో ఇలానే ఉంటుందని అప్పుడు అర్థమయింది. ఆ తర్వాత నుంచి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను అని చెప్పుకొచ్చాడు

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి