Amala Paul : డ్రెస్ కింద‌కు జార్చి అందాల ఆర‌బోత‌కు దిగిన అమలాపాల్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Amala Paul : డ్రెస్ కింద‌కు జార్చి అందాల ఆర‌బోత‌కు దిగిన అమలాపాల్‌

 Authored By sandeep | The Telugu News | Updated on :2 June 2022,4:30 pm

Amala Paul : డ‌స్కీ బ్యూటీ అమ‌లా పాల్ గ్లామ‌ర్ షో గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు సినిమాల సంగ‌తేమో కాని కేక పెట్టించే అందాల‌తో ర‌చ్చ చేస్తుంది. గ్లామర్‌తో కనువిందు చేస్తూ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది అమలాపాల్‌. ఆమె పంచుకుంటున్న ఫోటోలు నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇంటర్నెట్‌లో దుమ్ములేపుతున్నాయి. నెటిజన్లని మెస్మరైజ్‌ చేస్తున్నాయి. అమలాపాల్‌.. గ్లామర్‌ నటిగా తన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కేవలం అందాలు ఆరబోత మాత్రమే కాదు, కమర్షియల్‌ చిత్రాల్లోనూ తాను మెప్పించే ప్రయత్నం చేస్తుంది. గ్లామర్‌ని, నటనని బ్యాలెన్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది.

తాజాగా అమలా పాల్ ప్రకృతి ఒడిలో రిలాక్స్ అవుతూ అందాలు ఆరబోసింది. జబ్బలపై టాప్‌ జారిపోతుండగా, ఆమె ప్రకృతిని ఆస్వాధిస్తూ బోల్డ్ గా పోజులిచ్చింది. టాప్‌ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయిందీ హాట్‌ బ్యూటీ. పరువాల విందుతో సోషల్‌ మీడియాకి చుక్కలు చూపిస్తుంది. అమ‌లాపాల్ న్యూ లుక్స్ టెంప‌రేచ‌ర్ పెంచుతున్నాయి. సోష‌ల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. అమలాపాల్‌ ఈ రేంజ్‌లో హాట్‌ షో చేయడంతో ఆమె అభిమానులు సైతం షాక్‌కి గురవుతున్నారు. ఇంతటి తెగింపు తట్టుకోవడం మా వల్ల కాదంటూ గగ్గోలు పెడుతున్నారు. ఈ నయా పిక్స్ ఇంటర్నెట్‌లో టెంపరేచర్‌ అమాంతం పెంచేయడం విశేషం. దీంతో ఈ అమ్మడి ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. నెటిజ‌న్స్ కూడా ఈ పిక్స్ పై క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు.

amala paul beautiful pics viral

amala paul beautiful pics viral

Amala Paul : అమ‌లాపాల్ త‌గ్గేదేలే..

అమ‌లాపాల్ త‌న పిక్స్ కి స్పందిస్తూ, `వన్‌ విత్‌ మామా నేచర్‌` అంటూ పోస్ట్ చేసింది. దీనికి నెటిజన్లు రియాక్ట్ అవుతూ ఫైరింగ్‌ ఎమోజీలను పంచుకుంటున్నారు. అంతేకాదు హాట్‌ నెస్‌ ఓవర్‌లోడ్‌ అని, మోస్ట్ బ్యూటీఫుల్‌ అని, ప్రకృతిలో అందాల విందు చూడతరమా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. అమలాపాల్‌ అందాలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు. `ఆడై` చిత్రంలో అమలాపాల్‌ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది. తెలుగులో ‘ఆమె’ పేరుతో ఆ చిత్రం విడుదలయింది. ఈ మూవీలో ఆమె న్యూడ్ గా నటించడంపై కొందరు అభినందిస్తే మరికొందరు విమర్శించారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది