Amala Paul : త‌ట్టుకోలేక‌పోతున్నా.. అలా చేయాల‌ని ఉందంటూ అమ‌లాపాల్ షాకింగ్ కామెంట్స్

Authored By Sam C | The Telugu News | Published on: August 12, 2022, 4:40 pm

Amala Paul : అమ‌లాపాల్‌.. ఈ పేరు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కెరీర్ ఆరంభంలో కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ ఒలకబోసిన హీరోయిన్ అమలాపాల్. కానీ ప్రస్తుతం ఆమె బోల్డ్ పాత్రలు ఎంచుకుంటూ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ పెరిగింది. అందుకు కారణం ఆమె వైవిధ్యమైన కథలు ఎంచుకోవడమే. బోల్డ్ గా నటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కోలీవుడ్ డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటి.. పెళ్లైన కొంత కాలానికే విడాకులు తీసుకుని..భర్త నుండి సపరేటు గా ఉంటుంది. ఆ ఇప్పుడు తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ..జనాలని మెప్పిస్తుంది.

Amala Paul : షాకింగ్ కామెంట్స్…

రీసెంట్ గా అమ‌లాపాల్‌ నటించిన కడావర్ సినిమాను థియేటర్లో కాకుండా నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేసి నిర్మాతల‌కి షాక్ ఇచ్చింది. ఈ సినిమా డిస్నీ ప్లాస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా అమలాపాల్ మీడియాతో మాట్లాడుతూ..” ఇలాంటి సినిమాలు చేసి చేసి బోర్ కొడుతుంది. ఎక్కువ స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నా..ఎంత ట్రై చేసిన ఆపుకోలేకపోతున్నా..ఆ స్ట్రెస్ రిలీజ్ కోసం రొమాంటిక్ సినిమా లు చేయాలని ఉంది”..అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు అమ‌లాపాల్ చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట హ‌ల్‌చల్ చేస్తున్నాయి.

Amala Paul Shocking Comments In Telugu

Amala Paul Shocking Comments In Telugu

సౌత్ లో అందమైన హీరోయిన్లకు కొదవ లేదు. అయితే అందంతో పాటు టాలెంట్ కూడా ఉపయోగించుకుని పైకివాచ్చిన వారు చాలా తక్కువ. స్టార్లుగా వెలుగు వెలిగి మాయమైనవాళ్లు కొందరైతే.. ఇంకా హీరోయిన్ గా జీవనపోరాటు చేస్తున్నవారు ఉన్నారు.. అందులో ముందు వరుసలో ఉన్న హీరోయిన్ గా అమలాపాల్ గుర్తింపు తెచ్చుకుంది. కడావర్ సినిమాను తన ఓన్ ప్రోడక్షన్ లో నిర్మించింది అమలా పాల్. ఆమె కీలకపాత్రలో నటించిన ఈసినిమాను థియేటర్లో కాకుండా నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేయబోతోంది. ఈనెల 12 నుంచి ఈ సినిమా డిస్నీ ప్లాస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది..

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp