Ananya Nagalla : అచ్చమైన తెలుగింటి ఆడపడచులా అనన్య నాగళ్ల.. క్యూట్ లుక్స్‌కి అంతా ఫిదా
ప్రధానాంశాలు:
Ananya Nagalla : అచ్చమైన తెలుగింటి ఆడపడచులా అనన్య నాగళ్ల.. క్యూట్ లుక్స్‌కి అంతా ఫిదా
Ananya Nagalla : సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలు మనకు చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. వారు సోషల్ మీడియా ద్వారా తమ పర్సనల్, ఫ్రొఫెషనల్ విషయాలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది తెలుగమ్మాయి అనన్య నాగళ్లు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషన్ విషయాలను అందులో పంచుకుంటుంది.

Ananya Nagalla : అచ్చమైన తెలుగింటి ఆడపడచులా అనన్య నాగళ్ల.. క్యూట్ లుక్స్‌కి అంతా ఫిదా
Ananya Nagalla క్యూట్ లుక్స్..
అలాగే తన లేటెస్ట్ అండ్ గ్లామరస్ ఫొటోలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటుంది. ఇక తీరిక దొరికినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో ముచ్చటిస్తుంది. ఉగాది సందర్భంగా ఈ అమ్మడు చీరకట్టులో చాలా పద్దతిగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. అనన్యని ఇలా చూసిన ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మల్లేశం సినిమాతో అనన్య నాగళ్ల తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత ప్లే బ్యాక్ (2021), వకీల్ సాబ్ (2021) సినిమాల్లో నటించింది. 2019లో సైమా ఉత్తమ మహిళా నటిగా ఎంపికైంది.ఆమె షాదీ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించినందుకు గాను ఉత్తమ నటిగా సైమా అవార్డు అందుకుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా విశేషాలను, లేటెస్ట్ ఫొటో షూట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.