Ananya Nagalla : చీర అందరు కడతారు కానీ అనన్యా కడితే.. అది వేరే లెవెల్ అబ్బా..!
Ananya Nagalla : తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ రావని అంటుంటారు కానీ తన వల్ల అవుతుందని చేసి చూపిస్తుంది అనన్యా నాగళ్ల. మల్లేశం సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన అనన్య తన మార్క్ నటనతో ఆకట్టుకుంటుంది.
Ananya Nagalla శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమాతో..
ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలకు ఆమె కేరాఫ్ అడ్రస్ గా మారింది. పవర్ స్టార్ తో వకీల్ సాబ్ సినిమాతో ఎక్కువ ఐడెంటిటీ సంపాదించిన అనన్యా నాగళ్ల ఈమధ్యఏ పొట్టేల్ సినిమాతో ప్రేక్షకులను అలరించింది.త్వరలో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమాతో రాబోతుంది ఈ అమ్మడు. ఐతే ఓ పక్క సినిమాలో నటిస్తూనే ఫోటో షూట్స్ తో అలరిస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు బ్లూ కలర్ శారీలో అదరగొట్టేసింది. చీర అందరు కడతారు కానీ అనన్యా చీర కడితే అదిరిపోతుంది అనిపించేస్తుంది.
ప్రస్తుతం అనన్యా శారీ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చీర అందాన్ని ఎంత చూసినా ఇంకా చూడాలని అనిపించేలా ఉంది. అనన్యా ప్రస్తుతం తెలుగులో చేస్తున్న సినిమాలు రెగ్యులర్ గా ట్రెండింగ్ లో ఉంటుంది. Ananya Nagalla Saree Look Goes Viral in Social Media