Ananya Nagalla : ఆహా ఏమి అందం అన‌న్య నాగ‌ళ్ల‌.. కేక పెట్టించే అందాల‌తో మ‌తులు పోగొట్టేస్తున్నావుగా..!

Authored By Sam C | The Telugu News | Published on: May 29, 2022, 1:00 pm

Ananya Nagalla : తెలుగు అమ్మాయిల‌కి అవ‌కాశాలు దొర‌క‌డం చాలా క‌ష్టం.ఏదో త‌మ ప్ర‌తిభ‌తో నెట్టుకుంటూ వ‌స్తుంటారు. అడ‌పాద‌డపా అవ‌కాశాల‌ని అందిపుచ్చుకుంటూ కాలం వెళ్ల‌బుచ్చుతుంటారు. ఈ కోవ‌ల‌కే వ‌స్తుంది అన‌న్య నాగ‌ళ్ల‌. తెలుగులో చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవిత క‌థ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మ‌ల్లేశం’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఇక ఆ తర్వాత ఇటీవల వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో నటించి మరింత పాపులర్ అయ్యింది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రావడంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్‌లో వచ్చాయి.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ సరసన శృతిహాసన్ కథానాయికగా నటించింది. అన‌న్య నాగ‌ళ్ల ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించి మెప్పించింది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అన‌న్య నాగ‌ళ్ల అప్పుడ‌ప్పుడు త‌న క్యూట్ లుక్స్ ఆర‌బోస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొడుతూ ఉంటుంది. తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ కేక పెట్టించే అందాలు చూపిస్తూ కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. అన‌న్య నాగ‌ళ్ల‌ని ఇలా చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. అన‌న్య అంద‌చందాల‌కు ముగ్ధుల‌వుతున్నారు.

ananya nagalla mesmarizing loos viral

ananya nagalla mesmarizing loos viral

Ananya Nagalla : అన‌న్య అందాల ర‌చ్చ‌..

ప్ర‌స్తుతం అన‌న్య క్యూట్ పిక్స్ నెట్టింట వైర‌ల్ చేస్తున్నారు. బ్యూటీ ఫుల్ పిక్స్‌కి క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు.`మల్లేశం` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సాఫ్ట్ వేర్‌ భామ.. జాబ్‌ మానేసి సినిమా ఇండస్ట్రీకే పరిమితమయ్యింది. అడపాదడపా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ఇటీవల `మ్యాస్ట్రో` చిత్రంలోనూ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మరిన్ని అవకాశాల కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తుందీ అందాల తెలంగాణ బ్యూటీ. అవ‌కాశాలు రాక సోష‌ల్ మీడియాలో కాక రేపే ప్ర‌య‌త్నం చేస్తుంది. అన‌న్య ఏదైన పిక్ షేర్ చేసిందంటే ఆ పిక్ నెట్టింట సెగలు రేపాల్సిందే. అన‌న్య ఎప్పుడు పిక్స్ షేర్ చేసిన కూడా అవి ఆక‌ర్షిస్తూ ఉంటాయి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp