Ananya Nagalla : అన‌న్య నాగ‌ళ్ల అందాల జాత‌ర‌.. ఎగసిప‌డుతున్న ఎద అందాలు…!

Authored By Sam C | The Telugu News | Updated on : 13 February 2022, 11:00 am

Ananya Nagalla : అన‌న్య నాగ‌ళ్ల ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. వ‌కీల్ సాబ్ చిత్రంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది ఈ ముద్దుగుమ్మ‌. ఈ అమ్మ‌డు ఎక్కువ‌గా తన పర్‌ఫెక్ట్ చుట్టుకొలతలు చూపిస్తూ సెగలు రేపుతుంది. చీర అందాలతో నడుము వొంపులు చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. అనన్య నాగళ్ల Ananya Nagalla గ్లామర్ పిక్స్ సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తాజాగా అన‌న్య బిగుతైన ఎద అందాలు చూపిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అన‌న్య గ్లామ‌ర్ షోకి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు.

అన‌న్య వ‌కీల్ సాబ్ చిత్రంలో చిన్న పాత్ర చేసిన అంద‌రి మ‌న‌సులు కొల్ల‌గొట్టింది. ఓ సాఫ్ట్ వేర్‌ జాబ్‌ చేసే అనన్య అనూహ్యంగా సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు అందరి కంట్లో పడింది. ఊహించిన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. స్టార్‌ హీరోయిన్ల మాదిరిగా అనన్యకి కూడా సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్‌ ఉండటం విశేషం. ఇదే ఇప్పుడు ఈ బ్యూటీపై అందరి కన్ను పడేలా చేస్తుంది. అందుకు తగ్గట్టు తాను తక్కువ కాదని నిరూపించుకుంటుంది. తన పెద్ద అసెట్‌ లాంటి అందాలను కొద్ది కొద్దిగా చూపిస్తూ కుర్రాళ్లని ఎంగేజ్‌ చేస్తుంది.

ananya nagalla mesmarizing pics

ananya nagalla mesmarizing pics

Ananya Nagalla  : అన‌న్య త‌గ్గేదే లే అంటుందిగా…!

`మల్లేషం` సినిమాతో తెలుగుతెరకి పరిచయమైన ఈ అందాల భామ ఆ తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో మెరిసింది. ఈ క్రమంలో `వకీల్‌సాబ్‌`లో నటించే అవకాశాన్ని పొందింది. ఈ చిత్ర దర్శకుడు శ్రీరామ్‌ వేణు కూడా తెలంగాణకి చెందిన వ్యక్తి కావడంతో అనన్యకి ఛాన్స్ దక్కిందని చెప్పొచ్చు. ఇటీవల `మ్యాస్ట్రో` చిత్రంలో మెరిసింది అనన్య నాగళ్ల. ఇందులో నరేష్‌ కూతురు పాత్రలో కనిపించింది. ఈ సినిమాలోనూ ఆమెది ఓ ఇన్నో సెంట్‌ పాత్రే కావడం విశేషం. దీంతో ఇప్పుడు అనన్య అంటే ఇన్నోసెంట్‌ పాత్రలకు కేరాఫ్‌గా మారుతుందా అనే డౌట్‌ కూడా వస్తుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp