Ananya Nagalla : మ‌రీ ఇంత క్యూట్ గా ఉంటే ఎలా అన‌న్య‌.. క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో మెస్మ‌రైజ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ananya Nagalla : మ‌రీ ఇంత క్యూట్ గా ఉంటే ఎలా అన‌న్య‌.. క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో మెస్మ‌రైజ్

Ananya Nagalla : తెలుగు అమ్మాయి అన‌న్య నాగ‌ళ్ల చేసింది త‌క్కువ సినిమాలే అయినా అందం.. న‌ట‌న‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సాఫ్ట్ వేర జాబ్ చేసిన ఈ బ్యూటీ సినిమాల‌పై ఆస‌క్తితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. చింత‌కింది మ‌ల్లేషం బ‌యోపిక్ మ‌ల్లేశం చిత్రంలో హీరోయిన్ గా న‌టించి ఆక‌ట్టుకుంది. ప‌క్కింటి అమ్మాయిలా క‌నింపించే అన‌న్య ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌కీల్ సాబ్ చిత్రంలో దివ్య నాయ‌క్ అనే అమ్మాయి పాత్ర పోషించి మెప్పించింది. అలాగే […]

 Authored By mallesh | The Telugu News | Updated on :4 July 2022,10:00 am

Ananya Nagalla : తెలుగు అమ్మాయి అన‌న్య నాగ‌ళ్ల చేసింది త‌క్కువ సినిమాలే అయినా అందం.. న‌ట‌న‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సాఫ్ట్ వేర జాబ్ చేసిన ఈ బ్యూటీ సినిమాల‌పై ఆస‌క్తితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. చింత‌కింది మ‌ల్లేషం బ‌యోపిక్ మ‌ల్లేశం చిత్రంలో హీరోయిన్ గా న‌టించి ఆక‌ట్టుకుంది. ప‌క్కింటి అమ్మాయిలా క‌నింపించే అన‌న్య ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌కీల్ సాబ్ చిత్రంలో దివ్య నాయ‌క్ అనే అమ్మాయి పాత్ర పోషించి మెప్పించింది. అలాగే నితిన్ మాస్ట్రో సినిమాలో కూడా మెరిసింది.

అలాగే ప్లే బ్యాక్ అనే సినిమాలో కూడా కీల‌క పాత్ర పోషించింది. అయితే అవ‌కాశాలు అంత‌గా లేక‌పోవ‌డంతో సైలెంట్ అయిన ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. అంద‌చందాల‌తో.. ఒంపుసొంపుల‌తో కుర్రాళ్ల‌కు నిద్ర లేకుండా చేస్తోంది. వ‌రుస ఫొటో షూట్స్ తో హాట్ హాట్ ఫోజులు ఇస్తూ షేర్ చేస్తోంది. చీర‌క‌ట్టులో న‌డుము, నాబీ అందాలు ఎర‌గా వేస్తూ బోల్డ్ గా ద‌ర్శ‌న‌మిస్తోంది. దీంతో జ‌నాల నోళ్ల‌లో నానుతూనే ఉంది. ఫిట్ నెస్ కి ఎక్కువ ప్రాధాన్య‌త‌నిచ్చే ఈ ముద్దుగుమ్మ యోగా చేస్తూ అందాల క‌నువిందు చేసింది. చీర‌క‌ట్టులో.. పొట్టి డ్రెస్సుల్లో ట్రెండీ వేర్ ధ‌రిస్తూ ఆక‌ట్టుకుంటోంది.

Ananya Nagalla mesmerize with cute expressions

Ananya Nagalla mesmerize with cute expressions

ఎద‌, న‌డుము అందాల‌ను చూపిస్తూ క‌ట్టిప‌డేస్తోంది. అమాయ‌క‌పు చూపుల‌తో కుర్రాళ్ల మ‌తిపోగొడ‌తోంది. అందం అభిన‌యంతో మెస్మ‌రైజ్ చేస్తోంది. అదిరిపోయే క్యాస్టుమ్ తో సోష‌ల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేస్తూ సెగ‌లు రేపుతోంది. ప్ర‌స్తుతం అన‌న్య షేర్ చేసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. లేత సోయ‌గాల‌ను చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ నెటిజ‌న్ల‌ను చూపుతిప్పుకోనివ్వ‌డం లేదు. దీంతో నెటిజ‌న్లు అన‌న్య సో క్యూట్.. ల‌వ్ యూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది