Ananya Panday : వామ్మో..అనన్యా పాండేను ఇలా చూస్తే తట్టుకోలేరు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ananya Panday : వామ్మో..అనన్యా పాండేను ఇలా చూస్తే తట్టుకోలేరు..!

Ananya Panday : బీ టౌన్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనన్యా పాండే చేసింది ఐదు సినిమాలే. కానీ, సోషల్ మీడియాలో ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ రేంజ్ సొంతం చేసుకున్న ఈ భామ.. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్ ఇస్తుంటుంది.అనన్యా పాండే రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ‘లైగర్’ ఫిల్మ్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఈ సంగతి అలా ఉంచితే.. […]

 Authored By mallesh | The Telugu News | Updated on :3 December 2021,9:00 pm

Ananya Panday : బీ టౌన్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనన్యా పాండే చేసింది ఐదు సినిమాలే. కానీ, సోషల్ మీడియాలో ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ రేంజ్ సొంతం చేసుకున్న ఈ భామ.. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్ ఇస్తుంటుంది.అనన్యా పాండే రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ‘లైగర్’ ఫిల్మ్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

ఈ సంగతి అలా ఉంచితే.. ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఈ భామ షేర్ చేసిన ఫొటో ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది. సదరు ఫొటోలో అనన్యా పాండే గ్లామరస్ గర్ల్‌గా కనబడుతోంది. బ్లాక్ టాప్‌లో ఎద అందాలు చూపుతూ కైపెక్కిస్తోంది. ఇక ఈ ఫొటోను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ananya panday shared her beautiful in instagram

ananya panday shared her beautiful in instagram

Ananya Panday : ఎద అందాలు చూపుతూ..మెడపై చేయి వేసుకుని వయ్యారంగా కనబడుతున్న అనన్య..

సదరు ఫొటోకు అనన్యా పాండే ‘బిజ్లీ బిజ్లీ లోక్ మత్ మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్ 2021’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దానిని బట్టి ఈ ఫొటో అవార్డు ఫంక్షన్‌లో దిగినదని తెలుస్తోంది. ఈ ఫొటో చూసి నెటిజన్లు ‘హేయ్ లవ్, బ్యూటిఫుల్ , అనన్యా గ్రేట్’ అని కామెంట్స్ చేస్తున్నారు. శకున్ బత్ర డైరెక్షన్‌లో ఓ చిత్రం పూర్తి చేసిన ఈ భామ ప్రజెంట్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వస్తోన్న ‘లైగర్’ మూవీ షూటింగ్‌లో పాల్గొంటోంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది