Ananya Panday : పొట్టి స్కర్ట్ వేసి ఒకే ఒక్క ఫోటో పెట్టింది అంతే .. అనన్య పాండే కోసం కోసేసుకుంటోన్న కుర్రాళ్ళు ..!

 Authored By prabhas | The Telugu News | Updated on :9 December 2022,8:00 pm

Ananya Panday : తెలుగులో విజయ్ దేవరకొండ కు జోడిగా ‘ లైగర్ ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. ఈ సినిమా అట్టర్ ఫ్లాఫ్ కావడంతో బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో రెండు సినిమాలు రెడీగా ఉన్నాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే అనన్య పాండే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలను పెట్టి కుర్రాలను ఉడికిస్తుంటుంది. ప్రస్తుతం ఇలాంటి ఒక ఫోటో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన అనన్య తన అందాన్ని తట్టుకోలేక కుర్రాళ్ళు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఆ ఫోటోలో వైట్ కలర్ బనియన్ వేసుకొని మ్యాచింగ్ కాఫీ కలర్ స్కర్ట్ లో తొడలు కనిపించేలా ఫోజు పెట్టి మంటలు రేపుతుంది. ఆ హాట్ ఫోటో చూసిన కుర్రాళ్ళు కరెంటు తీగల షాక్ కొట్టిన వారిలా అయిపోతున్నారు. కొంటె చూపులతో యువకులను మత్తులో ముంచేత్తేస్తుంది. కిటికీ పక్కన ఈ భామ ఫోజులివ్వడం చాలా బాగుంది. వైడ్ యాంగిల్ లోను వావ్ అనిపించేలా ఉంది. ఇక ఈ అమ్మడు స్కర్ట్ లో తొడలు హైలైట్ గా ఉన్నాయి. డిజైనర్ స్కర్ట్ తొడ అందాలని హైలెట్ చేస్తుంది. పొట్టి పిల్ల పొట్టి స్కర్ట్ లొ అదరగొడుతుంది అని యువకులు అనుకుంటున్నారు.

ananya panday instagram Pics viral

ananya panday instagram Pics viral

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా జోరుగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు తమదైన స్టైల్ లో కామెంట్లు కురిపిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం అనన్య పాండే కో గయే హమ్ ఖాన్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆ తర్వాత డ్రీం గర్ల్ 2 సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ రెండు సినిమాలపై అమ్మడు భారీ ఆశలు పెట్టుకుంది. హిట్ అయితే మరిన్ని ఛాన్సులు అందుకోవచ్చు అని ఆశపడుతుంది. మరి తన లక్క్ ఎలా ఉంటుందో చూడాలి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి