Ananya Panday : నడుము మడతలతో పిచ్చెక్కిస్తున్న లైగర్ బ్యూటీ… వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Updated on : 15 March 2023, 4:00 pm

Ananya Panday : గత ఏడాది డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన లైగర్ అట్టర్ ఫ్లాప్ కావడం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాతో ఫస్ట్ టైం సౌత్ లో ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ అనన్య పాండేకీ నిరాశ ఎదురయ్యింది. “లైగర్” అనన్య పాండే గ్లామర్ లో రెచ్చిపోయిన గాని సినిమా పరాజయం పాలు కావడం..

Ananya Panday Latest Super Looks In Lehenga Dress

Ananya Panday Latest Super Looks In Lehenga Dress

ఆమెకు మైనస్ అయింది. అయితే అడపాదప సోషల్ మీడియాలో అనన్య అదరగొట్టే అందాలతో ఫోటోలకు ఫోజులిస్తూ ఉంటది అన్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా ఓ కార్యక్రమానికి వచ్చిన ఆమె మడతలతో నడుము పిచ్చెక్కిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆమెతో ఓ లేడీ అభిమాని ఫోటోలు దిగటం జరిగింది. ఈ సమయంలో అనన్య పాండే డ్రెస్ మరింత వైరల్ అయింది.

Ananya Panday Latest Super Looks In Lehenga Dress

Ananya Panday Latest Super Looks In Lehenga Dress

ఎద అందాలతో పాటు నడుము… బ్యాక్ అందాలు చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. అనన్య పాండే లేటెస్ట్ ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. “లైగర్” సినిమా పరాజయం పాలు కావటంతో… ప్రస్తుతం హిందీలోనే అనన్య అవకాశాలు అందుకుంటూ కెరియర్ కొనసాగిస్తూ ఉంది. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వెబ్ సిరీస్ లలో కూడా అనన్య సత్తా చాటుతోంది.

Advertisement

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి