Ananya Panday : అమ్మో.. ఆ ప్రాంతం మొత్తం చూపుతూ.. నెట్టింట అనన్యా పాండే రచ్చ.. !
Ananya Panday : ముంబై భామ అనన్యా పాండే బాలీవుడ్‌లో చేసింది ఐదే సినిమాలు.. అయినా ఈ చిన్నదానికి స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చింది. ఈ సుందరికి సోషల్ మీడియాలో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘సోషల్ మీడియా క్వీన్’గా పిలువబడే ఈ బ్యూటిఫుల్ గర్ల్.. తన లేటెస్ట్ ఫొటోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెట్టింట హల్ చల్ చేస్తుంటుంది.అనన్య ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటోలు ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్స్ ఈవెంట్‌లో దిగిన ఫొటోలు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘అనన్య అందాల నిధి, అమ్మో ఈ భామ అందాలు చూస్తే తట్టుకోలేం’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సదరు ఫొటోల్లో అనన్యా పాండే లైట్ పింక్ కలర్ లాంగ్ ఫ్రాగ్ ధరించి ఉంది. అయితే, ఈ డ్రెస్సులో ఎద అందాలతో పాటు ఆ ప్రాంతం పూర్తిగా కనబడేలా డ్రెస్ డిజైన్ చేయబడింది.ఇకపోతే ఈ డ్రెస్సులో అనన్యా పాండే అలా కొంటెగా చూస్తూ, తలపై చేయి వేసుకుని
ananya panday shared her latest photo in social media which got viral
Ananya Panday : ఎద అందాలు కనబడేలా డ్రెస్ వేసుకుని
, అలా ఓ సైడ్‌కు చూస్తూ రకరకాల స్టిల్స్ ఇస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. అనన్యా పాండే..బీ టౌన్‌కు ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ ఫిల్మ్‌తో ఎంట్రీ ఇచ్చింది. చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ భామ చాలా పాపులర్ హీరోయిన్‌గా ఉంది. ప్రజెంట్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఈ చిత్రంలో బాక్సర్‌గా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నారు. విజయ్‌కు జోడీగా అనన్య కూడా బాక్సర్ రోల్ ప్లే చేయబోతున్నట్లు తెలుస్తోంది.