Ananya Pandey : జిప్ విప్పేసి అందాలను అలా ఆరబోస్తున్న అనన్య పాండే.. కేక పెట్టిస్తున్నక్యూట్ పిక్స్
Ananya Pandey: లేత సోయగం అనన్య పాండే అందాలను దాచనంటుంది. కేక పెట్టించే అందాలతో కుర్రకారు మతులు పోగొడుతూ ఉంటుంది. చుంకీ పాండే కూతురిగా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో సినీ గడపతొక్కిన అనన్య పాండే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో సిద్దాంత్ చతుర్వేది, దీపికా పదుకునేలతో ‘గెహ్రాయాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. ఫిబ్రవరి 11న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో గత కొద్ది రోజులుగా చిత్ర ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. అంతేకాదు పలు విషయాలు తెలియజేస్తూ వార్తలలో నిలుస్తుంది.
ప్రేమ విషయంలో తనకంటూ కొన్ని అభిప్రాయాలున్నాయని చెప్పిన అనన్య.. పవిత్రమైన ప్రేమను అంత సులభంగా నిర్వచించలేమని చెప్పింది. తాను చిన్నతనం నుంచే షారుఖ్‌ఖాన్ లవ్ స్టోరీస్ చూసి పెరిగానని, ఆ సినిమాలంటే తనకు బాగా ఇష్టమని తెలిపింది. ఆ సినిమాల్లోని హీరోకి ఉండే క్యారెక్టర్ ఉన్న అబ్బాయి తనకు వరుడిగా కావాలంటూ మనసులో మాట చెప్పింది అనన్యపాండే.ఇక సోషల్ మీడియాలో క్యూట్ అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తుంది అనన్య. తాజాగా ఈ ముద్దుగుమ్మ మతులు పోగొట్టే అందంతో మెరిసింది.తాజాగా అనన్య షర్ట్ జిప్ విప్పేసి అందాలు ఆరబోసింది. అనన్య క్యూట్ లుక్స్‌కి కుర్రకారు మైమరచిపోతున్నారు.

ananya pandey looks stunning in latest photos jeans shirt
Ananya Pandey : అనన్య అందం అదిరింది…
అందం అదిరింది అని కామెంట్స్ పెడుతున్నారు. తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ అతి తక్కువ కాలంలోనే పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ తాజాగా విజయ్ దేవరకొండ సరసన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న లైగర్ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది. లైగర్ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రూపోందుతుంది. లైగర్‌ను ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది. ఈ సినిమాను 125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది.