Ananya pandey : కుర్రాళ్ల మ‌తి పోగొడుతున్న‌ అన‌న్య పాండే.. ఈడ్రెస్ లో చూస్తే షాక్.. వీడియో..!

Authored By mallesh | The Telugu News | Published on: April 8, 2022, 1:30 pm

ananya pande: బాలీవుడ్ చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీ తో అనన్య పాండే ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రం తోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ఈ భామ. ప్రసుత్తం బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్ లోను నటిస్తోంది. మొదటి చిత్రం తోనే అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్న అనన్య పాండేకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి.ఈ యంగ్ బ్యూటీ అనన్య పాండే విజయ్‌ దేవరకొండ హీరోగా లైగర్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది. పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్ లో వ‌స్తున్న ఈ మూవీ విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది. సినిమా విడుదలకు ముందే తెలుగు ప్రేక్షకుల క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్ప‌టికే మూవీపై మంచి హైప్ వ‌చ్చింది. దీనికి తోడు అన‌న్య అందాల‌తో ఆక‌ట్టుకోనుంది. ఈ సినిమా త‌రువాత టాలీవుడ్ మ‌రిన్ని ఆఫ‌ర్లు వ‌చ్చే చ‌న్స్ ఉన్నాయి.

అయితే అనన్య పాండే చుంకీ పాండే కూతురు అన్న విషయం అంద‌రికీ తెలిసిందే. ఆయన పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన‌ సాహో చిత్రంలో మెయిన్ విలన్ గా చేశారు. కాగా అనన్య పాండే కు షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, సంజయ్ కపూర్ కూతురు షనయ బెస్ట్ బడ్డీస్. అయితే అనన్య పాండే కి ఫ్యాషన్ పై మంచి నాలెడ్జ్, గ్రిప్ ఉంది. ఇంస్టాగ్రామ్ లో అనన్య పంచుకునే ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తూంటాయి. అనన్య పాండేకు ఇంస్టాగ్రామ్ లో 20 మిలియన్స్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. హాట్ ఫొటోస్, ఫిట్ నెస్ సంబంధించిన ఫొటోస్ పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల మ‌తి పోగొడ‌తోంది.

Ananya pandey New Video

Ananya pandey New Video

కాగా ప్ర‌స్తుతం అన‌న్య పాండే వీడియో ఒక‌టి యూట్యూబ్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అనుష్క యోగా ఫిట్ నెస్ సెంట‌ర్ కు వెళ్తుండ‌గా తీసిన ఈ వీడియోలో అన‌న్య అంద‌రికి హాయ్ చెప్తూ క్యూట్ క్యూట్ గా క‌నిపించింది. కాగా అనన్య, స్టార్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ తో మూడు సంవత్సరాల నుంచి ప్రేమ లో ఉన్న సంగతి తెల్సిందే.

mallesh

No bio available for this author.

  1. "AP Weather Alert : ఏపీకి మరో తుఫాన్ ముప్పు? బంగాళాఖాతంలో అల్పపీడనం నవంబర్ 11 నుంచి భారీ వర్షాలు..?"

  2. "Ramayana Movie : సాయి పల్లవి కంటే ముందు సీతగా ఆ హీరోయిన్నీ ఎందుకు త‌ప్పించారంటే..?"

  3. "Diwali 2026 : దీపావళి రాత్రి ఈ పని చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందట!"

  4. "Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించ‌ని భారీ ట్విస్ట్.. ఈసారి ఎలిమినేట్ అయ్యిది కంటెస్టెంట్..!"

  5. "Jabardasth Faima Pregnancy : జబర్దస్త్ ఫైమా ప్రెగ్నెన్సీ వార్తలో ట్విస్ట్.. నెటిజన్ల ఫైర్ అస‌లేం జ‌రిగిందంటే..?"

  6. "Bigg Boss Telugu 10 : అతను చాలా మంచివాడు.. ఓటేసి గెలిపించండి.. జిమ్ జిమ్ తార లక్ష్మీదేవి వీడియో వైరల్..!"

  7. "Jio Plan : గుడ్‌న్యూస్‌.. జియోలో రూ.123కే రీఛార్జ్ ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ, 14GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp