Ananya Pandey : సెగలు పుట్టిస్తోన్న అనన్య.. విజయ్ దేవరకొండ భామ రచ్చ!
Ananya Pandey : అనన్య పాండే అంటే ఉత్తరాదిన మంచి క్రేజ్ ఉన్న భామ. అందుకే పూరి జగన్నాథ్ ఏరి కోరి మరి అనన్య పాండేను హీరోయిన్‌గా తీసుకున్నాడు. మొదటగా జాన్వీ కపూర్ కోసం పూరి ప్రయత్నించాడు. కానీ చివరకు అనన్య పాండే వద్ద ఆగిపోయారు. అలా అనన్య పాండే తొలిసారిగా దక్షిణాది ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా అయింది. అయితే ఈ లోపు ఇక్కడ మంచి క్రేజ్ దక్కించుకునేందు ప్రయత్నాలు చేస్తోంది.

Ananya Pandey Vijay Devarakonda Pic From Liger
అనన్య పాండే సోషల్ మీడియాలో చేసే అందాల ఆరబోతకు అందరూ షాక్ అవుతుంటారు. పొట్టి పొట్టి బట్టల్లో కనిపిస్తూ నెటిజన్లను షాక్‌కు గురి చేస్తుంటుంది. అందాలను ఆరబోయడంలో అనన్యది సపరేట్ శైలి. ప్రస్తుతం అనన్య పాండే లైగర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. విజయ్ దేవరకొండ, రమ్యకృష్ణ కాంబినేషన్‌లో సీన్స్ తెరకెక్కిస్తున్నారు.
Ananya Pandey : సెగలు పుట్టిస్తోన్న అనన్య..
అందులో అనన్య పాండే కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఛార్మీ ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో విజయ్ అనన్య చార్మీ ముగ్గురు కూడా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అయితే అందులో అనన్య మాత్రం తన ఎద అందాలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చార్మీ విజయ్ దేవరకొండ స్కూటీ రైడింగ్ ఫోటోలు అలా వైరల్ అయ్యాయో లేదో ఇలా మళ్లీ కొత్త ఫోటోలతో ఛార్మీ సందడి చేస్తోంది.