Anasuya Bharadwaj : మొత్తానికి దొరకపట్టేసిందట.. చివరక్షణాల్లోఉత్కంఠగా అనసూయ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anasuya Bharadwaj : మొత్తానికి దొరకపట్టేసిందట.. చివరక్షణాల్లోఉత్కంఠగా అనసూయ

Anasuya Bharadwaj : యాంకర్ అనసూయ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉంది. మా ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచింది. ప్రకాష్ రాజ్ తరుపును ప్యానెల్ మెంబర్‌గా గెలిచిన అనసూయ.. భారీ మెజార్టీని సొంతం చేసుకుంది. అయితే అనసూయ నిన్న మా ఎన్నికలతో బిజీగా ఉన్నట్టు కనిపిస్తోంది. అలా మా ఎన్నికలు, అందులో ఓటు వేయడంతో అనసూయ బిజీగా ఉండటంతో ఆమె ప్రయాణానికి కాస్త భంగం కలిగినట్టు కనిపిస్తోంది. అనసూయ ఎక్కడికో ప్రయాణసాగిస్తోంది. అసలే అనసూయ ఇప్పుడు ఫుల్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :11 October 2021,1:59 pm

Anasuya Bharadwaj : యాంకర్ అనసూయ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉంది. మా ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచింది. ప్రకాష్ రాజ్ తరుపును ప్యానెల్ మెంబర్‌గా గెలిచిన అనసూయ.. భారీ మెజార్టీని సొంతం చేసుకుంది. అయితే అనసూయ నిన్న మా ఎన్నికలతో బిజీగా ఉన్నట్టు కనిపిస్తోంది. అలా మా ఎన్నికలు, అందులో ఓటు వేయడంతో అనసూయ బిజీగా ఉండటంతో ఆమె ప్రయాణానికి కాస్త భంగం కలిగినట్టు కనిపిస్తోంది. అనసూయ ఎక్కడికో ప్రయాణసాగిస్తోంది.

Anasuya Bharadwaj About Flight Journey

Anasuya Bharadwaj About Flight Journey

అసలే అనసూయ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది. మాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంటూ తిరుగుతోంది. అలా అనసూయ ముంబై, కేరళ, హైద్రాబాద్ అంటూ తిరుగుతోంది. అయితే నిన్న మా ఎన్నికల హడావిడి వల్ల ఎయిర్ పోర్టుకు వెళ్లడం కాస్త ఆలస్యమైనట్టు కనిపిస్తోంది. కానీ చివరి క్షణాల్లో ఆ ఉత్కంఠ మరింత ఎక్కువైందట. అసలు ఫ్లైట్ దొరుకుతుందా? లేదా అని తెగ ఆందోళన పడినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు చివరకు కథ సుఖాంతం అయిందని చెప్పుకొచ్చింది.

Anasuya Bharadwaj : ప్రయాణంలో అనసూయ పరుగులు..

Anasuya Bharadwaj About Flight Journey

Anasuya Bharadwaj About Flight Journey

ఈ మేరకు ఉరుకుపరుగులతోనే అనసూయ వెళ్లినట్టు కనిపిస్తోంది. చివరకు విమానంలో కూర్చున్న అనసూయ.. అసలు సంగతిని చెప్పేసింది. ఈ రోజు ఈ ఫ్లైట్‌ను పట్టుకోవడం ఎంతో సినిమాటిక్, డ్రామాగా జరిగిందని అనసూయ చెప్పుకొచ్చింది. మొత్తానికి ఫ్లైట్ దొరకడంతో ఎంతో ప్రశాంతంగా అనిపించింది.. థాంక్యూ బాబాజీ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఎక్కడికి వెళ్తోందో మాత్రం చెప్పలేదు. మళ్లీ కలిసే వరకు బై అంటూ వీడ్కోలు తీసుకుంది అనసూయ.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది