Anasuya Bharadwaj : అనసూయకు తొమ్మిదో నెల.. జబర్దస్త్ యాంకర్ మామూల్ది కాదు

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 3 September 2021, 3:59 pm

Anasuya Bharadwaj జబర్దస్త్ యాంకర్ అనసూయ Anasuya Bharadwaj పర్సనల్ విషయాలు ఎప్పుడూ నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. ఇక అనసూయ భర్త, పిల్లల గురించి సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్లు వస్తుంటాయో చూస్తుంటాం. అనసూయ భర్త సుశాంక్ విషయాలు కూడా నెటిజన్లు వెతుకుతుంటారు. సుశాంక్‌తో పాటు తన పిల్లలిద్దరి గురించి కూడా అనసూయ చెబుతుంటారు. వారితో దిగిన ఫోటోలను, ఇంట్లో వారు ఎలా ఉంటారో చెబుతూ పోస్టులు చేస్తుంటుంది. జబర్దస్త్ షోలో కూడా అనసూయ ఫ్యామిలీని టీం లీడర్లు వాడేస్తుంటారు.

Anasuya Bharadwaj And Abhi Fuuny Skit

Anasuya Bharadwaj And Abhi Fuuny Skit

అనసూయకు తొమ్మిదో నెల.. జబర్దస్త్ యాంకర్ మామూల్ది కాదు Anasuya Bharadwaj

అనసూయ Anasuya Bharadwaj , ఆమె భర్త సుశాంక్‌ను జబర్దస్ద్ షోలో టీం లీడర్లు తమ స్కిట్లలో పరోక్షంగానో ప్రత్యక్షంగానో వాడుకుంటారు. ఇక హైపర్ ఆది వంటి వాడైతే ఏకంగా అనసూయను ఫ్లర్ట్ చేసేస్తుంటాడు. మధ్యలోకి సుశాంక్‌కు కూడా లాగుతాడు.

Anasuya Bharadwaj And Abhi Fuuny Skit

Anasuya Bharadwaj And Abhi Fuuny Skit

అలా తాజాగా అభి కూడా ఓ సెటైర్ వేసేశాడు. అనసూయ పర్సనల్ విషయం మీద అభి కౌంటర్ వేశాడు. వచ్చే వారం రానున్న ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో అభి అనసూయ మధ్య ఉన్న డైలాగ్స్ అదిరిపోయాయి. ఏమైనా పుల్లటివి తినాలి అని అనిపిస్తే.. చెప్పు నేను తీసుకొస్తాను అని అభి అనసూయ Anasuya Bharadwaj తో అంటాడు.

 

Anasuya Bharadwaj And Abhi Fuuny Skit

Anasuya Bharadwaj And Abhi Fuuny Skit

దానికి ఇంకా టైం ఉంది అని అనసూయ కొంటెగా సమాధానం చెబుతుంది. ఇక అనసూయకు తొమ్మిదో నెలా? అని లేడీ కంటెస్టెంట్ ఆశ్చర్యపోతే.. నాకే కాదు అందరికీ ఇది తొమ్మిదో నెలే అంటూ అనసూయ కౌంటర్ వేస్తుంది. అయితే పుల్లటివి తినడానికి ఇంకా టైం ఉందని అనసూయ చెప్పిందంటే.. మూడో సంతానానికి అనసూయ రెడీగానే ఉందన్నమాట.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp