Anasuya Bharadwaj : ఆ డ్రెస్సులోనూ మెరిసిపోతున్న అనసూయ.. భారీ ఎద అందాల ఆరబోత..!
Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్..బుల్లితెర యాంకర్స్‌లో ఒకరైనప్పటికీ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది. బుల్లితెరపైన సందడి చేస్తూనే వెండితెరను ఏలుతోంది. పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ, స్పెషల్ నెంబర్స్‌లో కనిపిస్తూ టాలీవుడ్‌లో సెన్సేషనల్ నటిగా మారింది అనసూయ.బుల్లితెరపైన ‘జబర్దస్త్’ కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తూనే వెండితెరపైన పలు పాత్రలు పోషిస్తున్న అనసూయ.. తాజాగా యాంకర్‌గా మారో చాన్స్ కొట్టేసింది. అలా మెరుపులాగా దూసుకుపోతున్నది అనసూయ.

anasuya bharadwaj Balck Dress Pics VIral
జెమినీ టీవీలో ప్రతీ శుక్రవారం, శనివారం 8.30 గంటలకు ప్రసారమయ్యే ‘మాస్టర్ చెఫ్ తెలుగు’ కార్యక్రమానికి హోస్ట్‌గా సెలక్ట్ అయింది. ఈ క్రమంలోనే ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫొటో ఒకటి ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది అనసూయ. ‘మాస్టర్ చెఫ్ తెలుగు’ కార్యక్రమానికి నూతన హోస్ట్‌గా తాను రాబోతున్నట్లు తెలిపింది అనసూయ. సదరు ఫొటోలో బ్లాక్ కలర్ సూట్ డ్రెస్ టాప్ టు బాటమ్ ధరించి ఉన్న అనసూయ నవ్వుతూ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మెడలో బ్లూ కలర్ చైన్ వేసుకుని, భారీ ఎద అందాలు చూపుతోంది. ఇక ఈ ఫొటోను చూసి నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Anasuya Bharadwaj : మరో ప్రోగ్రామ్ కు హోస్ట్‌గా అనసూయ..

anasuya bharadwaj Balck Dress Pics VIral
అయితే, తమన్నా భాటియా హోస్ట్ అన్నట్లు వార్తలొచ్చాయి మరి ఇప్పుడు ఆమె లేరా? అనే ప్రశ్నను ఓ నెటిజన్ అడిగాడు. ఫొటోను చూసి ‘బ్లాక్ సూపర్ మేడమ్, ప్రెట్టీ అనసూయ’ అని కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ సినిమాల విషయానికొస్తే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’లో అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది.