Categories: EntertainmentNews

Anasuya Bharadwaj : నిన్ను తిట్టాలంటే కూడా నాకే సిగ్గుగా ఉంది.. నెటిజన్‌పై అనసూయ ఆగ్రహం

Anasuya Bharadwaj : సోషల్ మీడియాలో అనసూయకు ఎదురయ్యే ట్రోలింగ్ గురించి అందరికీ తెలిసిందే. అనసూయ అందాల ప్రదర్శన, ఆమె చేసే వింత ట్వీట్లు, పెట్టే పోస్ట్‌లపై నిత్యం ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. పబ్లిసిటీ పిచ్చి ఉందంటూ నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. అందుకే అంతలా ఓవర్ యాక్షన్ చేస్తుంటుందని దారుణంగా పోస్ట్‌లుపెడుతుంటారు. తాజాగా అలాంటి ఓ ఘటనే జరిగింది. ఎప్పటి వీడియోనో, సంఘటనను ఇప్పుడు ఓ నెటిజన్ గుర్తు చేశాడు.

Anasuya Bharadwaj fires on netizen on abusing

అయ్యే నేను ఈ విషయాన్ని గమనించనే లేదు.. అటెన్షన్ బిచ్ అంటూ దారుణంగా తిట్టేశాడు. అందులో అనసూయ కళ్లు తిరిగిపడిపోయినట్టుంది. ఈవెంట్‌లో ఇలాంటి ఎమోషనల్ విషయాలుంటే బాగా క్లిక్ అవుతుందని అందరికీ తెలిసిందే. అయితే అది నిజంగా జరిగిందో స్క్రిప్ట్ ప్రకారం జరిగిందో ఎవ్వరికీ తెలీదు. దాని వెనుకున్న కారణం అనసూయకు మాత్రమే తెలుస్తుంది. అలా ఆ నెటిజన్ పాత వీడియోను, సంఘటనను ఇప్పుడు ఇలా గుర్తుకు చేయడంతో అనసూయ రివర్స్ కౌంటర్ వేసింది.

ఎప్పుడో మూడేళ్ల క్రితం జరిగిన ఈ వీడియోను పట్టుకొని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావు. నీతో మాట్లాడటం కూడా దండగ. కానీ నువ్వు మొదలు పెట్టావు. ఇలాంటి వాటికి కౌంటర్ ఇవ్వకపోతే.. ముందు ముందు నీలాంటి వాళ్లు మా పై మరింత బురద జల్లే అవకాశం ఉంది. అందుకే నీకు స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అక్కడ వాస్తవంగా ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడకు అంటూ సదురు నెటిజన్ తీరును కడిగిపారిసేంది.

Anasuya Bharadwaj: నెటిజన్‌పై అనసూయ ఆగ్రహం

కామెంట్ చేయడం సులభమే.. ఇద్దరు పిల్లల్నీ కన్నాక ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో మీకు తెలుసా? లోబీపి పెరిగిపోతోంది.. ఆ ఘటన జరిగింది తెల్లవారుఝామున 5 30 నిమిషాలకు. అంతకు ముందు 22 గంటల పాటు నిరంతరంగా షూట్ చేస్తూనే ఉన్నాం.. కానీ అలాంటివన్నీ గమనించావా? అంటూ కౌంటర్ వేసింది. అయినా నన్ను బిచ్ అని తిట్టడానికి మూడేళ్ల క్రితం నాటి వీడియోను బయటకు తీసే పని పెట్టుకున్నావా? నిన్ను తిట్టాలంటే కూడా నాకే సిగ్గుగా ఉందంటూ అనసూయ శివాలెత్తింది.

Recent Posts

Jio Recharge : జియో వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు .. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 12 నెలలు ఫ్రీ

Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…

43 minutes ago

Komatireddy Venkat Reddy : హరీష్ , కేటీఆర్ నా స్థాయి కాదు.. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి..! వీడియో

Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

1 hour ago

Chandrababu : బనకచర్ల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు : చంద్రబాబు

Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…

2 hours ago

Prices : ఆ వ‌స్తువుల ధ‌ర‌లు ఇక మ‌రింత చౌక‌.. జీఎస్టీ స్లాబ్‌లలో భారీ మార్పులు ?

Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…

3 hours ago

Fish Venkat : ఫిష్ వెంక‌ట్‌కి ఇలాంటి ప‌రిస్థితి రావ‌డానికి కార‌ణం అదేనా?

Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…

4 hours ago

Ys Jagan : బాబు అడ్డాపై జగన్ ఫోకస్..!

Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…

5 hours ago

Former MLCs : ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్సీ ల బాధలు అన్నీఇన్నీ కావు..!

Former MLCs  : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…

6 hours ago

Allu Ajun : అల్లు అర్జున్‌తో ప్ర‌శాంత్ నీల్ రావ‌ణం.. దిల్ రాజు గ‌ట్టిగానే ప్లాన్ చేశాడుగా..!

Allu Ajun  : ఐకన్ స్టార్ అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందనే ప్రచారం…

7 hours ago