Categories: EntertainmentNews

Noel : హారిక పెళ్లికి అదే గిఫ్ట్.. నోయల్ కామెంట్స్ వైరల్

Advertisement
Advertisement

Noel : బిగ్ బాస్ ఇంట్లో ఏర్పడిన కొన్ని బంధాలు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి. బిగ్ బాస్ కలిపిన మనుషుల్లో చాలా మంది ఇప్పటికే అంతే క్లోజ్‌గా ఉన్నారు. ఎప్పటికీ అలానే ఉంటారు కూడా. అయితే తాజాగా జరిగిన బిగ్ బాస్ ఉత్సవంలో నాల్గో సీజన్ కంటెస్టెంట్ల మధ్య ఉన్న ఎమోషన్స్ మరోసారి బయటకు వచ్చాయి. నోయల్ హారిక లాస్య అభిజిత్ ఓ గ్రూప్ అయినా కూడా మరీ ముఖ్యంగా నోయల్ హారిక మధ్య ఎక్కువగా క్లోజ్ నెస్ ఉంటుంది.

Advertisement

Noel on Harika In Bigg Boss Utsavam

నోయల్‌ను తన ఇంటి సభ్యుడిగా, తండ్రిలాంటి వాడంటూ.. ఎంతో ఉన్నత స్థానంలో చూసుకుంటుంది హారిక. నోయల్ సైతం హారికను అదే విధంగా ఎంతో కేరింగ్‌గా చూసుకుంటాడు. బయటకు వచ్చాక నోయల్ ఆమెను ఎంతలా సపోర్ట్ చేస్తూ వచ్చాడో అందరికీ తెలిసిందే. అభిజిత్, హారికలను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఓట్లు వేయమని అడుగుతూ వచ్చేవాడు. అయితే హారిక నామినేషన్‌లో ఉన్న ప్రతీసారి నోయల్ ఓ బ్యాండ్‌ను కట్టేవాడట, అది ఇప్పటికీ ఆమె చేతికే ఉంటుందట.

Advertisement

తాను పెట్టుకున్న బ్యాండ్‌లను హారిక పెట్టుకుంటే మంచి జరుగుతందనే సెంటిమెంట్ వచ్చిందట. అందుకే నమ్మకం, ఆశ, కలలు కనాలి అనే బ్యాండ్‌లను హారిక చేతిక కట్టాడు. ఇంకో సపరేట్ బ్యాండ్‌ను కూడా కట్టేశాడు. అయితే ఇవన్నీ వట్టివే.. తన పెళ్లికి మాత్రం ప్లాటినం, డైమండ్‌లతో చేయించిన వాటిని ఇస్తాను అంటూ అందరి ముందే చెప్పేశాడు. అలా హారిక నోయల్ మధ్య ఉన్న బంధం మరోసారి ప్రేక్షకులు చూసినట్టైంది.

Recent Posts

Medaram Jatara 2026 : మేడారం జాతరలో కొత్త ట్రెండ్‌ : చలిని క్యాష్ చేసుకుంటున్న వేడి నీళ్ల బిజినెస్!

Medaram Jatara 2026 : మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా…

1 minute ago

Chinmayi : జాకెట్ తీసేయమంటూ కామెంట్స్.. వారికి గ‌ట్టిగా ఇచ్చిప‌డేసిన చిన్మయి..!

Chinmayi : ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై తరచూ తన…

46 minutes ago

T20 World Cup 2026 : ఫస్ట్ మ్యాచ్ లో వచ్చే ఓపెనర్లు వీరే !!

T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం…

3 hours ago

Today Gold Rates : తగ్గుతున్న బంగారం ధ‌ర‌లు.. కొనుగోలు దారుల‌కి కాస్త ఊర‌ట‌

Gold Rates | ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. శనివారం నాటికి 10…

4 hours ago

Bananas : అరటిపండ్లు ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు..ఈ సమయాల్లో మాత్రమే తినాలి , ఎందుకంటే !!

Bananas : అరటిపండును 'ప్రకృతి ప్రసాదించిన శక్తి బాంబు' (  Energy Bomb ) అని పిలవవచ్చు. తక్కువ ధరలో…

4 hours ago

SBI కస్టమర్లకు ఊహించని షాక్ , ఇక ఆ లావాదేవీలఫై చార్జీల మోత..!

SBI  : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), వినియోగదారులకు షాక్…

5 hours ago

Virat Kohli : ఐసీసీ గణాంకాల గందరగోళం.. విరాట్ కొహ్లీ రికార్డుపై అభిమానుల ఆగ్రహం

Virat Kohli : ఇటీవల ఫామ్ కోల్పోయాడంటూ విమర్శలు ఎదుర్కొన్న స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ, ఏడాది ముగిసే సరికి…

6 hours ago

Black Cumin : నల్ల జీలకర్ర అని చెప్పి లైట్ తీసుకోకండి.. చలికాలంలో ఇది చేసే మేలు తెలిస్తే అస్సలు వదిపెట్టారు !!

Black Cumin : చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల మన శరీరం వేడి కోసం వేయించిన మరియు అధిక…

7 hours ago