Anasuya : అనసూయ రచ్చ.. ప్యాంట్ మరిచిపోయిన జబర్దస్త్ యాంకర్
Anasuya : అనసూయ వస్త్రాధారణ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అది ఏ వేదికైనా, ఏ షో అయినా సరే అనసూయ మాత్రం అందాల ఆరబోతలో ముందుంటుంది. అలాంటి అనసూయ జబర్దస్త్‌గా అందాల విందు చేస్తుంటుంది. ఇక అనసూయ వేసుకునే పొట్టి బట్టలు, తొడ అందాలను తెరపై చూపించడంలో బుల్లితెరపై ఆమెకు ఎవ్వరూ సాటి రారు.
జబర్దస్త్ షోలో అనసూయ వేసే బట్టల మీద కోట శ్రీనివాస్ రావు ఎలాంటి కామెంట్లు చేశాడో అందరికీ తెలిసిందే. అమె అన్నిరకాలుగా బాగుంటుంది. కానీ ఆమె ధరించే బట్టలు మాత్రం నాకు అంతగా నచ్చవు అని నిర్మొహమాటంగా కోట అనేశాడు. ఆ మాటలపై అనసూయ ఎంతలా రెచ్చిపోయిందో అందరికీ తెలిసిందే. సీనియర్ ఆర్టిస్ట్ అని చూడకండా ఏకిపారేసింది అనసూయ.

Anasuya Bharadwaj Jabardasth Show latest photoshoot
Anasuya : పొట్టి బట్టల్లో పిచ్చెక్కించిన అనసూయ..
అయితే అనసూయ వస్త్రాధారణ ఎప్పుడూ హాట్ టాపిక్ అన్న సంగతి తెలిసిందే. నేడు ప్రసారం కానున్న జబర్దస్త్ షోకు సంబంధించిన డ్రెస్సింగ్, క్యాస్టూమ్‌లో అనసూయ దర్శనమిచ్చింది. ఇందులో అనసూయ ధరించిన పొట్టి బట్టలు చూసి.. నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అనసూయకు డ్రెస్సులు లేవా? ప్యాంట్ మరిచిపోయిందా? ఆ బట్టలు మరీ ఎక్కువయ్యాయి కదా? అంటూ కౌంటర్లు వేస్తున్నారు.