Anasuya : చీరలో హార్ట్ బ్రేక్ చేసిన అనసూయ.. మైండ్ బ్లాక్ చేసిందిగా..!
ప్రధానాంశాలు:
Anasuya : చీరలో హార్ట్ బ్రేక్ చేసిన అనసూయ.. మైండ్ బ్లాక్ చేసిందిగా..!
Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అటు బుల్లితెర యాంకర్‌గానే కాకుండా ఇటు సినిమాల్లోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు తన అందంతో అదరగొడుతూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరలో మెరిశారు. ఎప్పటికప్పుడూ ఫోటో షూట్స్‌తో అనసూయ నెటిజన్లను ఆకట్టుకుంటారు.

Anasuya : చీరలో హార్ట్ బ్రేక్ చేసిన అనసూయ.. మైండ్ బ్లాక్ చేసిందిగా..!
Anasuya అనసూయ గ్లామర్ లుక్స్..
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా చీరలో ఉన్న ఫోటోలను షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. చీరలో అనసూయ గ్లామర్ షూట్ అదిరిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒయ్యారాలు ఒలకబోస్తూ ఆమె చాలా అందంగా కనిపించారు. రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ మూవీలో రంగమ్మత్తగా అనసూయ చాలా పాపులర్ అయ్యారు. ఆమె తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు అందిపుచ్చుకున్నారు.
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సినిమాలోనూ దాక్షాయనిగా తన నటనతో మెప్పించారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రూమర్లకు తనదైన శైలిలో కౌంటర్స్ కూడా వేస్తుంటారు. ప్రస్తుతం అనసూయ తన వీపు అందాలతో కుర్రకారుని మంత్ర ముగ్ధులని చేస్తుంది.